
Adani’s indictment | అదానీ లంచం కేసులో మరో ట్విస్ట్.. అదేమిటంటే..
Adani’s indictment : భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే ఆరోపణలు మళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌరశక్తి ఒప్పందాల కోసం భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్టజెప్పిందని, వాటి చెల్లింపులు అమెరికా పెట్టబడిదారుల నుంచి జరగాయని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. అమెరికా అటార్నీ జనరల్ (Attorney General)గా బాధ్యతలు స్వీకరించిన పామెలా బేడీకి అక్కడి కాంగ్రెస్ సభ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్…