Sarkar Live

Maulika

Supreme Court

Kancha Gachibowli : కంచ గచ్చిబౌలి భూ వివాదం.. సుప్రీం కీలక ఉత్తర్వులు

Kancha Gachibowli :హైద‌రాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Kancha Gachibowli land dispute) అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా దీనిపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు (Supreme Court orders) జారీ చేసింది. ఆ భూముల పరిస్థితిపై నివేదికను వెంట‌నే సమర్పించాల‌ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఈ రోజు ఆదేశించింది. అలాగే తుది తీర్పు వచ్చేంత వరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరపకూడదని, చెట్లు నరకకూడదని ఉత్త‌ర్వులు జారీ…

Read More
Studio Ghibli AI Trend

Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌

Studio Ghibli AI Trend : సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టూడియో గిబ్లీ AI ట్రెండ్ ఊహించని మలుపు తిరిగింది. ఇది సరదాగా మొదలైనప్పటికీ కొంతమందికి భయానకంగా, మరికొంతమందికి వినోదాత్మకంగా మారింది. OpenAI కొత్త ఇమేజ్ జనరేషన్ (AI Image Generation) టూల్‌ను ఉప‌యోగించి చాలామంది తమ ఫొటోలను గిబ్లీ-స్టైల్ బొమ్మలు (Ghibl Style AI Art)గా మార్చుకుంటున్నారు. అయితే AI కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల విచిత్రమైన ఫలితాలు వస్తున్నాయి. Studio Ghibli…

Read More
Replace School uniform

Replace School uniform : సర్కారు మరో నిర్ణయం.. పాఠశాల విద్యార్థుల‌ యూనిఫామ్‌లో మార్పు

తెలంగాణ ప్రభుత్వ (Telangana government) పాఠశాలల్లో చదివే ఆరో తరగతి, ఏడో తరగతి బాలురకు ఇకపై షార్ట్స్ (నిక్క‌ర్లు) బదులుగా ప్యాంట్లు (pants) అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల అభ్యర్థనలు, ఉపాధ్యాయ సంఘాల సూచనల మేరకు ఈ మార్పును చేపట్టారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం ఇప్పటి వరకు ఏడో తరగతి వరకు చదివే బాలురకు షార్ట్స్ (shorts), ఎనిమిదో తరగతి నుంచి ప‌దో తరగతి వరకు ప్యాంట్లు అందించేవారు. అయితే.. ఆరు, ఏడో…

Read More
Supreme Court

Supreme Court stay | అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం అభ్యంత‌రం

Supreme Court stay : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవ‌ల ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఒక మ‌హిళ ఛాతీని తాక‌డం గానీ, ఆమె పైజామా తాడును లాగ‌డం గానీ చేస్తే అది నేరం కిందికి రాద‌ని అల‌హాబాద్ హైకోర్టు ఇటీవ‌ల వ్యాఖ్యానించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ తీర్పుపై స్టే విధిస్తున్న‌ట్టు ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ రోజు ప్ర‌క‌టించింది. అల‌హాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే…..

Read More
ATM transactions

ATM withdrawals | భారంగా మారున్న ఏటీఎం వినియోగం.. పెర‌గ‌నున్న చార్జీలు!

ATM withdrawals ఏటీఎం వినియోగం ఇక భారం కానుంది. న‌గ‌దు విత్‌డ్రా ఖ‌రీదు (costlier)గా మార‌నుంది. ఏటీఎం ఇంట‌ర్‌చేంజ్ ఫీజు (ATM interchange fees) పెంచ‌డానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India (RBI)) గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఇది మే 1 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఇంట‌ర్‌చేంజ్ ఫీజు అంటే.. ఏటీఎం లావాదేవీల (financial transactions)ను అధికంగా ఉపయోగించే ఖాతాదారుల (customers)పై ఈ మార్పు భారం కానుంది….

Read More
error: Content is protected !!
Exit mobile version