
TTD darshan tickets : టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల.. న్యూ అప్డేట్
TTD darshan tickets : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యార్థం ప్రతినెలా వివిధ సేవల కోసం దర్శనం (Tirumala Tirupati Devasthanams) టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదులను ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తోంది. ఈ క్రమంలో 2025 జూన్ నెలలో భక్తులకు అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, వసతి గదుల కోటాను విడుదల చేసింది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం…