
GDP growth : వరుసగా నాలుగో ఏడాది బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాం..
New Delhi : వరుసగా నాలుగో సంవత్సరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన జిడిపి వృద్ధి (GDP growth) ని కొనసాగిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharman) అన్నారు, దీనికి చిన్న, మధ్య తరహా, భా పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగం తోడ్పడుతోందని పేర్కొన్నారు. . జిడిపి డేటా విడుదలైన తర్వాత మంత్రి తాజాగా వ్యాఖ్యానించారు.దీనిలో Q4లో భారతదేశ ఆర్థిక వృద్ధి 7.4 శాతానికి పెరిగింది, కానీ ఆర్థిక…