Sarkar Live

Agniveer registrations

Agniveer registrations | ఆర్మీలో అగ్నివీర్‌ నియామ‌కాలు.. రిజిష్ట్రేషన్లు షురూ..

Agniveer registrations : భారత ఆర్మీ (Indian Army) ఆధ్వర్యంలో అమలవుతున్న అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద అగ్నివీర్ నియామక ప్రక్రియ (2025-26) కొనసాగుతోంది. రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ ప్రారంభ‌మైంది. ఇది 2025 మార్చి 12న ప్రారంభం కాగా 2025 ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. Agniveer registrations : నియామక విధానం ఈ నియామక ప్రక్రియ (recruitment process)లో అగ్నివీర్ అభ్యర్థులు (Agniveer candidates) ఐదు విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.1.జనరల్ డ్యూటీ (General Duty)2.టెక్నికల్…

Read More

CUET- 2025 admit card | సీయూఈటీ పీజీ అడ్మిట్‌కార్డులు విడుద‌ల‌

CUET- 2025 admit card : పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వ‌హించే CUET- 2025 పరీక్షల అడ్మిట్‌కార్డుల (admit card)ను జాతీయ పరీక్షా సంస్థ (The National Testing Agency (NTA) విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ exams.ntaonline.in/cuet-pg/ నుంచి అడ్మిట్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CUET- 2025 పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. CUET- 2025 admit card : డౌన్‌లోడ్ చేయడానికి ప్రొసెస్ CUET PG 2025 అడ్మిట్‌కార్డును…

Read More
KVS Admissions 2025

KVS Admissions 2025 : కేంద్రీయ విద్యాల‌యాల్లో ప్ర‌వేశాలు

KVS Admissions 2025 : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఒక‌టో తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (Kendriya Vidyalaya Sangathan (KVS) విడుదల చేసింది. ఈ ప్రవేశాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం…

Read More
AP Mega DSC

Mega DSC | ఏపీలో మెగా డీఎస్సీ.. త్వ‌ర‌లో 16,347 పోస్టుల భ‌ర్తీ

AP Mega DSC : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీని ప్ర‌క‌టించి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వెల్ల‌డించారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో బడ్జెట్ పద్దులపై మంత్రి లోకేష్ చ‌ర్చించారు. మెగా డీఎస్సీ (AP mega DSC) ద్వారా 16,347 టీచర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌డ‌మే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.3,000 కోట్లు అవసరమని…

Read More
Intermediate Results

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా…

Read More
error: Content is protected !!
Exit mobile version