Sarkar Live

New Degree courses

Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..

Revisions to Engineering syllabus : తెలంగాణ‌లో పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ విద్య ఉండాలంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) . అందుకు సిల‌బ‌స్‌లో కీల‌క మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహ‌ప‌డుతుంద‌ని భావిస్తోంది. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ కోర్సును నవీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం కమిటీ సిఫార్సులు చేసింది. Engineering Education పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత…

Read More
Anganwadi

Anganwadi posts | తెలంగాణలో అంగ‌న్‌వాడీల నియామ‌కం.. స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్

Anganwadi posts : తెలంగాణ‌లో అంగ‌న్‌వాడీల భారీ నియామ‌కాల‌కు ప్ర‌భుత్వం (Telangana government) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తినిచ్చింది. వీటిలో 6,399 అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు, 7,837 అంగ‌న్‌వాడీ సహాయ‌కుల పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత భారీ సంఖ్య‌లో అంగ‌న్‌వాడీల (Anganwadi) నియామ‌కాలు చేప‌ట్ట‌డం ఇదే ప్ర‌థ‌మం. ఫైల్‌పై సంత‌కం చేసిన మంత్రి సీత‌క్క‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు సంబంధిత ఫైల్‌పై స్త్రీ…

Read More
TG LAWCET & PGLCET-2025

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. AP CETs 2025 Schedule : పూర్తి…

Read More
Young India Residential Schools

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా…

Read More
Career in Pharmaceutical Industry

Pharmaceutical Industry | ఫార్మా రంగంలో సరికొత్త ప్రోగ్రాం.. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

Pharmaceutical Department | ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగు పడనున్నాయి. ఈ రంగంలో నెలకొన్న నిపుణుల కొరతను అధిగమించడానికి కసరత్తు జరుగుతోంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), బల్క్ డ్రగ్ మెనిఫెక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BDMAI) మధ్య ఇందుకు అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా ఫార్మా పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధిస్తూ శిక్షణ ఇవ్వనున్నారు. ఫార్మా రంగంలో సవాళ్లను అధిగమించేందుకు…..

Read More
error: Content is protected !!
Exit mobile version