
తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది కొత్త డిగ్రీ కోర్సులు.. New Degree courses
New Degree courses : హైదరాబాద్: విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, తెలంగాణలోని 28 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు (GDCలు) 2025-26 విద్యా సంవత్సరానికి కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నాయి. New Degree courses : కొత్త డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవీ.. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉపాధిని పెంచడం, నైపుణ్య ఆధారిత విద్యను పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త కోర్సు(New Degree courses)లను ప్రారంభించింది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల…