
Surya 26 OTT Deal : సూర్య కొత్త సినిమాకు భారీ ఓటీటీ డీల్..!
Surya 26 OTT Deal : కంగువా మూవీతో భారీ ఫ్లాప్ చవిచూసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya)వెంటనే రెట్రో (retro) మూవీ రిలీజ్ చేశాడు. ఈ మూవీపై సూర్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ డే నే మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా ఫుల్ రన్ లో కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. కార్తీక్ సుబ్బరాజు (Kartik subbaraju)డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ రెస్పాన్స్…