
NTR |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ అదిరింది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్(young tiger NTR), ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మూవీ టీం టైటిల్ పై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా మూవీ షూటింగ్ ను చాలా రోజుల క్రిత మే మొదలెట్టారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించిన నీల్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను కూడా కంప్లీట్ చేశారు….