
Cock Fights : నిషేధం ఉన్నా ఆగని కోడి పందాలు..
Tradition of Rooster Fights : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి రంగురంగుల ముగ్గులు, పతంగులు ఆ తరువాత కోడి పందేలు.. అయితే ఆంధ్రప్రదేశ్ (Cock Fights in Andhra Pradesh) లోని గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు జరుగుతుంటాయి. ఈ పందాలను (rooster fights )ఏపీ సర్కారు నిషేధించినప్పటికీ ఎక్కడ చూసినా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా జన సమూహా మధ్య ఈ జూదం…