
కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy
కవిత ఎపిసోడ్ తో బిఆర్ఎస్ కు భారీ నష్టం.. Telangana Politics 2025 : రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కేసీఆర్(KCR).. తనదైన వ్యూహాలు, రాజకీయ చతురతతో మహామహులకు ముచ్చెమటలు పట్టించిన రాజకీయ ఉద్ధండుడైన ఆయన పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏకఛత్రాధిపత్యంతో పాలన కొనసాగిస్తూనే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే ఇప్పుడు సొంత కూతురు కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ (Kavitha Controversy) కారణంగా కేసీఆర్ గట్టి దెబ్బ…