
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ – Virat Kohli Retires
Virat Kohli Retires From Test Cricket : భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా జరుగుతున్న పుకార్లు, చర్చలకు ముగింపు పలుకుతూ, కోహ్లీ ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో వీడ్కోలు సందేశాన్ని రాశారు. Virat Kohli టెస్ట్ కెరీర్.. Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు….