Sarkar Live

Bhu bharathi

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ…

Read More
LRS concession

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత…

Read More
Miss World 2025

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి…

Read More
HYDRAA

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు…

Read More
Charlapally Railway Terminal

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు…

Read More
error: Content is protected !!
Exit mobile version