Sarkar Live

GHMC

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ కె. ఇలంబర్తి నుంచి ఆర్వి కర్ణన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్.వి. కర్ణన్, హైజీన్ ప్రమాణాలను…

Read More
Anganwadi Centers

Anganwadi | అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు!

Anganwadi Centers | అంగన్వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పిల్లలకు మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశామని వివరించారు. వారి నివేదిక ఆధారంగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని ప్రకటించారు. 14 నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా పల్లీ…

Read More
Peace Talks on Naxals issues

Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయ‌న నివాసంలో సీఎం సోమ‌వారం క‌లిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. శాంతి…

Read More
Heat wave action plan 2025

Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,…

Read More
Heat wave action plan 2025

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..

Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు…

Read More
error: Content is protected !!
Exit mobile version