
IRCTC | రైలు ప్రయాణికుల కోసం కొత్త మొబైల్ యాప్.. దీని ఫీచర్లు తెలుసుకోండి..
IRCTC New App For Ticket Booking : రైలు ప్రయాణికుల కోసం IRCTC ‘స్వారైల్ (SwaRail)’ అనే కొత్త టికెట్ బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ రైలు జర్నీ ప్లానింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, PNR స్టాటస్ తనిఖీలు, ఆహార ఆర్డరింగ్ తోపాటు అనేక ఫీచర్లను అందిస్తుంది. దీనిని భారతదేశంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసింది, SwaRail యాప్…