Sarkar Live

Lovers Privacy

Lovers Privacy | ప్రైవ‌సీ ప్రేమపక్షుల పెద్ద ప్లాన్‌.. తెలిస్తే షాకవ్వాల్సిందే..

Lovers Privacy : ప్రేమించిన వారిని కలవడమంటే పల్లకీలో విహరించడం కాదు.. ఎన్నో ఆటంకాలను దాటి వెళ్లే ప్రయాణం. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పరిచయ‌స్తుల కంట పడకుండా ప్రేమికులు (Lovers) కొన్ని సాహ‌సాలు చేస్తుంటారు. మ‌రికొన్నిసార్లు వెర్రిగా వ్య‌వ‌హ‌రిస్తారు. అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రేమకథలో హైడ్రామా ఈ సంఘటన హరియాణా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఓపీ జిందాల్ యూనివర్శిటీ (University)లో చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న ఓ విద్యార్థి…

Read More
Auto Viral Video

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో…

Read More
One wedding, two brides

One wedding two brides | పెళ్లి వేడుక ఒక్క‌టే.. వ‌ధువులు ఇద్ద‌రు

One wedding, two brides : తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా (Komaram Bheem Asifabad district)లో చోటుచేసుకున్న ఓ పెళ్లి వేడుక ఆస‌క్తిక‌రంగా మారింది. సాధారణ వివాహ వేడుకల కంటే భిన్నంగా వినూత్నంగా ఇది జరిగింది. గుమ్నూర్ ( Gumnoor village) గ్రామానికి చెందిన సూర్యదేవ్ (Suryadev) అనే రైతు ఒకే వేడుకలో తన ఇద్దరు ల‌వ‌ర్స్‌ను పెళ్లి (marries both women) చేసుకున్నాడు. ఇది ఆ గ్రామంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్దరినీ విడిచిపెట్టలేక…..

Read More
Viral News

Viral News | ఉదయాన్నే కోడి కూస్తోంద‌ని కేసు పెట్టాడు..

Rooster Viral News | స‌మాజంలో ఒక్కోసారి చాలా ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. చాలా తేలికైన విషయంగా భావించేవి కొన్ని పోలీసు కేసుల వ‌ర‌కు వెళ్తాయి. తరచుగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా ఓ వ్య‌క్తి ప్రతిరోజు ఉద‌యాన్నే కోడి కూస్తూ త‌న‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంద‌ని కోడి య‌జ‌మానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు వెంటనే ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ…

Read More
Most Beautiful Handwriting

Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత

Prakriti Malla World’s Most Beautiful Handwriting : జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విద్య ఒక సాధనం. చేతిరాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉంది. విద్యలో చేతిరాత ఒక ముఖ్యమైన అంశమ‌నేంది కూడా నిజమే.. మంచి చేతిరాత గ‌ల‌ విద్యార్థులు తమ జీవితాల్లో పురోగతి సాధిస్తార‌ని చెబుతారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మంచి చేతిరాతను అభినందిస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రతిభ.. అంద‌రికీ అంద‌మైన హాండ్ రైటింగ్‌ రాదు.. మంచి చేతి రాత‌కోసం మీరు…

Read More
error: Content is protected !!
Exit mobile version