Sarkar Live

Boycott Turkey

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం…..

Read More
UN Security Council

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను…

Read More
Pahalgam Attack

Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారతీయ ప్రవాసులు బెర్లిన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్రాండెన్‌బర్గ్ గేట్, బెర్లిన్ డోమ్, హంబోల్ట్ ఫోరం వంటి నగరాల్లో నిరసనకారులు…

Read More
Pope Francis

Pope Francis | పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు.. కేథ‌లిక్ మ‌త‌స్తుల్లో విషాదం

Pope Francis Passes Away : రోమన్ కాథలిక్ (Roman Catholic) ప్రధాన పురోహితుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఇకలేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న 88 ఏళ్ల వ‌య‌సులో క‌నుమూశారు. వాటికన్ సిటీలోని తన నివాసమైన కాసా సాంటా మార్టా (Casa Santa Marta) లో ఇవాళ తుది శ్వాస విడిచారు. వాటికన్ సిటీ అధికారులు (Vatican authorities) ఈ మేర‌కు ప్రకటించారు. Pope Francis Passes : జీవిత నేప‌థ్యం ఇదీ.. పోప్ ఫ్రాన్సిస్…

Read More
Osaka Expo 2025

Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్‌పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. Osaka Expo 2025 : తొలి…

Read More
error: Content is protected !!
Exit mobile version