
Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!
Group-2 Hall Tickets Realesed : గ్రూప్-2 పరీక్ష హాల్టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈమేరకు హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సుమారు 5.51లక్షల దరఖాస్తులు అందాయి. రెండు రోజులు పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు….