Telangana 10th Results 2025 Live Updates : తెలంగాణ పదో తరగతి పరీక్షలు మరికొసేపట్లో విడుదల కానున్నాయి. రిజల్ట్స్ కోసం ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో 10వ తరగతి ఫలితాలు (TG 10th Results 2025) వచ్చేస్తున్నాయి.. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 30వ తేదీన బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది.
తెలంగాణ టెన్త్ ఫలితాల కోసం లింక్స్ పై క్లిక్ చేయండి..
- https://results.bse.telangana.gov.in/
- https://results.bsetelangana.org/
- https://bse.telangana.gov.in/
- https://www.manabadi.co.in/