
రేపే జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్… -Jagadeka Veerudu Athiloka Sundari
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari). అతిలోక సుందరి శ్రీదేవి(sridevi)హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(raghavendra rao) డైరెక్షన్లో వైజయంతి బ్యానర్ పై అశ్వినీదత్ (ashvinidath)నిర్మించిన ఈ మూవీ 1990 మే 9న రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఇది సరిగ్గా ఆడుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ…