
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదుగా..!
Tollywood News | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ ,లైగర్ (Family star, Ligar)లాంటి డిజాస్టర్ లు ఎదురైన కూడా తన మార్కెట్ మాత్రం ఏమాత్రం డౌన్ ఫాలో కాలేదంటే తనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. టాలీవుడ్ లో రౌడీ హీరో సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. డిఫరెంట్ మేనరిజంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు.తను తీసిన…