Sarkar Live

Day: December 10, 2024

Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు
Business

Shaktikanta das | శ‌క్తికాంత దాస్‌.. లౌక్యం ఎరిగిన ఆర్థిక‌వేత్త‌, స‌మర్థ నిపుణుడు

Shaktikanta das : శ‌క్తికాంత దాస్‌ లౌక్యం క‌లిగిన ఆర్థిక‌వేత్త‌గా పేరుతెచ్చుకున్నారు. ఆర్బీఐ (Reserve Bank of India) చ‌రిత్ర‌లో ఆరేళ్ల‌పాటు ప‌దవిలో కొన‌సాగిన రెండో గ‌వ‌ర్న‌ర్‌గా ఆయ‌న గుర్తింపు పొందారు. త‌న స‌మ‌తుల్య ప‌నిత‌నంతో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను అధిగమించిన గొప్ప నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. చివ‌రి వ‌రకు అదే స్ఫూర్తిని క‌న‌బ‌రిచారు. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ రిటైర్ అవుతున్న 67 ఏళ్ల‌ శ‌క్తికాంత దాస్‌ గొప్ప ఆర్థిక నిపుణుడిగా పేరుతెచ్చుకున్నారు. మాటకు క‌ట్టుబ‌డి... రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్‌గా 2018 డిసెంబ‌రులో బాధ్య‌తలు స్వీక‌రించిన శ‌క్తికాంత దాస్‌ త‌న మొద‌టి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ 'ఆర్బీఐ అనేది గొప్ప వార‌స‌త్వం గ‌ల సంస్థ‌. దీని వృత్తిప‌ర ప‌నిత‌నం, ప్రాథ‌మిక విలువ‌లు, విశ్వ‌సనీయ‌త‌కు విఘాతం క‌ల‌గ‌నివ్వ‌ను. ఆర్‌బీఐ విశిష్ట‌త‌కు ఎక్క‌డా భంగం క‌లిగించ‌ను' అన్నారు. ఈనెల 11న (...
One Nation One Election | ఈ సేష‌న్‌లోనే ‘వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎలక్ష‌న్‌’… శీతాకాల పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లోనే బిల్లు!
National

One Nation One Election | ఈ సేష‌న్‌లోనే ‘వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎలక్ష‌న్‌’… శీతాకాల పార్ల‌మెంట్‌ స‌మావేశాల్లోనే బిల్లు!

One Nation One Election : మోదీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌నాన్ని సృష్టించబోతోంది. 'వ‌న్ నేష‌న్, వ‌న్ ఎల‌క్ష‌న్‌'కు కార్య‌రూపం దాల్చ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అనే విధానంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల‌నేది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆకాంక్ష‌. దీన్ని అమ‌ల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం అడుగులు మ‌రింత ముందుకు వేసింద‌ని తెలుస్తోంది. ఈ శీతాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టాల‌ని కేంద్ర సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ఈ అంశంపై రామ్‌నాథ్ కోవింద్ క‌మిటీ చేసిన సిఫార్సుల‌ను కేంద్ర కేబినెట్ ఇప్ప‌టికే ఆమోదించింది. పార్ల‌మెంటులో ఈ బిల్లు పాసైతే దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. మ‌ద్ద‌తును కూడ‌బెట్టుకునేందుకు.. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తు పొంద‌డానికి కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంది. జాయింట్ పార...
Pushpa 2 vs Jawan : షారుఖ్ ఖాన్ సినిమా రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన పుష్ప‌-2
Cinema

Pushpa 2 vs Jawan : షారుఖ్ ఖాన్ సినిమా రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసిన పుష్ప‌-2

Pushpa 2 vs Jawan | అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన పుష్ప 2: ది రూల్ భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ వ‌స్తోంది. ఇప్పుడు, ఈ చిత్రం బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)-నటించిన జవాన్ కలెక్షన్లను కూడా అధిగమించింది. Sacnilk ప్రకారం, పుష్ప 2 థియేట్రికల్ విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 593.1 కోట్లు వసూలు చేసింది, జవాన్ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రూ. 582.31 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించింది . పుష్ప 2 రోజువారీ కలెక్షన్లు: 1వ రోజు (గురువారం) - రూ. 164.25 కోట్లు (తెలుగు: రూ. 80.3 కోట్లు, హిందీ: రూ. 70.3 కోట్లు, తమిళం: రూ. 7.7 కోట్లు, కన్నడ: రూ. 1 కోటి, మలయాళం: రూ. 4.95 కోట్లు) 2వ రోజు (శుక్రవారం) - రూ. 93.8 కోట్లు (తెలుగు: ర...
error: Content is protected !!