Sarkar Live

Trending

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project
Trending, Hyderabad, Sports

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (Hyderabad- Chennai Bullet Train )కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (NHSRCL) పాత రూట్‌ను కాదని, సరికొత్త ప్రతిపాదనలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో ప్రాజెక్టు దూరం మరియు భూసేకరణ అవసరాలు గణనీయంగా తగ్గనున్నాయి. సగానికి తగ్గిన దూరం.. భారీగా సేవ్ కానున్న నిధులు! మొదట ఈ కారిడార్‌ను శంషాబాద్‌ నుంచి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా నిర్మించాలని భావించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టిన తాజా సర్వేలో మార్గాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు దూరం, భూసేకరణ వివరాలు ఇలా మారాయి: వివరాలుపాత ఎలైన్‌మెంట్ (ఖమ్మం రూట్)కొత్త ఎలైన్‌మెంట్ (నల్గొండ ర...
‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత!  కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!
Trending, State

‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) ప్రకటించిన కవిత! కేసీఆర్ ఇప్పుడు మరబొమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటూ, ప్రజలకు క్షమాపణలు చెప్పిన కవిత.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని 'కర్కోటకుడు' అని, తన తండ్రి కేసీఆర్‌ను 'మరబొమ్మ' అని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్" కవిత తన ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. "ఇది ప్రారంభం మాత్రమే, ఇన్‌ఫ్రంట్‌ దేరీజ్‌ క్రొకడైల్‌ ఫెస్టివల్ (ముందుంది మొసళ్ల పండుగ). రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం స్పందించడం లేదు. అందుకే ఆయన్ను కర్కోటకుడు అంటున్నాను." — కల్వకుంట్ల కవిత కేసీఆర్ పై కవిత అస్త్...
Singer Mangli | సింగర్ మంగ్లీ కేసులో అనూహ్య మలుపులు: మైక్రో ఫైనాన్స్ స్కామ్ వెనుక అసలేం జరుగుతోంది?
Trending

Singer Mangli | సింగర్ మంగ్లీ కేసులో అనూహ్య మలుపులు: మైక్రో ఫైనాన్స్ స్కామ్ వెనుక అసలేం జరుగుతోంది?

ప్రముఖ సింగర్ మంగ్లీ (Singer Mangli) చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల నుంచి మీడియా రచ్చ వరకు చేరింది. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్లాది రూపాయల మోసం జరిగిందంటూ న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలు, దానికి మంగ్లీ ఇచ్చిన కౌంటర్లతో ఈ కేసు ఒక మిస్టరీలా మారుతోంది. రోజుకో ట్విస్ట్‌తో సాగుతున్న ఈ వ్యవహారంలో అసలు నిందితులు ఎవరు? బాధితుల వెర్షన్ ఏమిటి? అనేది ఇప్పుడు తీవ్ర‌ చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది? సింగర్ మంగ్లీ అండ్ టీమ్ మైక్రో ఫైనాన్స్ పేరిట తమను భారీగా మోసం చేశారని అడ్వొకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. సుమారు రూ.10 కోట్ల మేర మోసం జరిగిందని, ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు పేర్కొన్నారు. మంగ్లీ వెర్షన్ ఇదీ : కాగా త‌న‌పై వ‌చ్చిన ఈ ఆరోపణలను మంగ్లీ తోసిపుచ్చారు. సుబ్బారావు అనే వ్యక్తి బిగ్ బాస్ షోకు వెళ్లేందుకే, ఫేమస్ అ...
దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు
Trending

దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు

భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న UNESCO స‌ద‌స్సులోఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. భార‌తీయ సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన దీపావ‌ళికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు యునెస్కో స‌ద‌స్సుకు ఈసారి భార‌త‌దేశం ఆతిథ్య‌మిచ్చింది. ఈనెల 8న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు 13 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోస...
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay
Trending

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay

Hyderabad | బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్రభుత్వ ఉత్తర్వు (GO) 9… పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేయాలనే ఉద్దేశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లకు (BC Reservation) సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేయ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిష్కారం కోసం ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. హైకోర్టు తీర్పును క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, అధికారులు తమ వాదనలను సమర్పించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించుకోవాలని నిర్ణ‌యించారు. ముఖ్యంగా, రిజర్వేషన్ల రంగంలోని న్యాయ నిపుణులు, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే వంటి వారు ఈ విషయంలో ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని భావిస్తున్నారు. రిజర్వేషన్లకు అవసరమైన "ట్రిపుల్ టెస్ట్"...
error: Content is protected !!