Sarkar Live

Special Stories

Special Stories

సంచలన వార్తల నుంచి… తెలుగు పత్రికా ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి!
Special Stories

సంచలన వార్తల నుంచి… తెలుగు పత్రికా ప్రపంచంలో సరికొత్త అధ్యాయానికి!

నిజం వైపు నిలబడి, నిరంతరం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ.. సంచలనాత్మక కథనాలతో మీ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది 'సర్కార్ లైవ్' వెబ్‌సైట్. ​డిజిటల్ మీడియాలో మీరు చూపిన అపారమైన ఆదరణ, నమ్మకంతో.. ఇప్పుడు ముద్రణా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాము. మీ నమ్మకాన్ని అక్షరబద్ధం చేస్తూ, మరింత బాధ్యతాయుతమైన వార్తా ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు "మన విశ్వం"(MANA VISHWAM) తెలుగు దినపత్రికతో త్వరలోనే మీ ముందుకు వస్తున్నాము! ​మా లక్ష్యం: నిజాయితీ, నిష్పాక్షికత, ప్రజా ప్రయోజనం! ​మా నైజం: అణగారిన వర్గాల గొంతుక కావడం! ​ఇప్పటివరకు 'సర్కార్ లైవ్' వెబ్ సైట్ కు మీరు అందించిన అండదండలు, ప్రోత్సాహాన్ని.. రేపు రాబోయే మన అక్షర ఆయుధం "మన విశ్వం"(MANA VISHWAM) దినపత్రికకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాము. ​ మీ ఆదరణే మా బలం... మీ విశ్వాసమే మా విజయానికి పునాది! ​ఇట్లు, "సర్క...
‘టీఆర్ఎస్’ పేరుపై వివాదం: కవిత కొత్త పార్టీకి తప్పని అడ్డంకులు!
Special Stories

‘టీఆర్ఎస్’ పేరుపై వివాదం: కవిత కొత్త పార్టీకి తప్పని అడ్డంకులు!

​రాజకీయ నేత కవిత ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీకి ఆరంభంలోనే ఈసీ (ఎన్నికల సంఘం) వద్ద చుక్కెదురవుతోంది. పార్టీ సంక్షిప్త నామంగా ‘టీఆర్ఎస్’ అనే అక్షరాలను కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో ఈ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ​బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం ​కవిత కొత్త పార్టీకి 'టీఆర్ఎస్' పేరును ఉపయోగించడంపై భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ మేరకు ఈసీకి తన అభ్యంతరాలను తెలియజేసింది. ​'టీఆర్ఎస్' అనే పేరు తెలంగాణ ఉద్యమ చరిత్రతో, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. ​ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ తమ పార్టీని 'టీఆర్ఎస్' గానే గుర్తిస్తున్నారని, ఈ పేరును వేరే సంస్థకు కేటాయిస్తే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ​రేసులో మరో రెండు సంస్థలు ​క...
అక్రమాస్తుల సర్వేయర్ ఏసీబీకి చిక్కేనా?
Special Stories

అక్రమాస్తుల సర్వేయర్ ఏసీబీకి చిక్కేనా?

•రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖల్లో జోరుగా చర్చ •ఏసీబీ నజర్ వేస్తే R&B "మోహన్ నాయక్" లాగే మరో అవినీతి తిమింగళం చిక్కినట్లే అంటూ ప్రచారం.. •బినామీల పేర్లతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు  •నర్సింహులపేట టు హన్మకొండ జిల్లా.. వయా తొర్రూర్, మహబూబాబాద్, మరిపెడ బంగ్లా... •2009 లో పోస్టింగ్.. 2026 వరకే కోట్లు కొల్లాగొట్టినట్లు ప్రచారం  మహబూబాబాద్/హన్మకొండ, జూన్ 11: సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖకు చెందిన ఓ సర్వేయర్ అక్రమాస్తుల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ శాఖల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సదరు అధికారి విధులు నిర్వహించిన ప్రాంతాల్లో బినామీల పేర్లతో "విజయ"వంతంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారిస్తే మరో కీలక ఆదాయానికి మించిన ఆస్తుల కేసు వెలుగులోకి వచ్...
​కోర్టు కేసులో ఉన్న భూమి‘మ్యూటేషన్’  – Illegal Land Mutation
Special Stories

​కోర్టు కేసులో ఉన్న భూమి‘మ్యూటేషన్’ – Illegal Land Mutation

పరకాల తహసీల్దార్‌పై బాధితుల ఆగ్రహం ! ​ ఆర్ఐ, జీపీఓ రిపోర్టులు లేకుండానే పట్టా జారీ? ​సాగు చేయని భూమికి రెవెన్యూ అధికారుల ‘కృప’! ​ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ Illegal Land Mutation | హన్మకొండ జిల్లా పరకాల మండలంలో రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం బట్టబయలైంది. కోర్టు పరిధిలో ఉండి, క్షేత్రస్థాయి పరిశీలన కూడా లేని ఒక వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, పట్టా పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పరకాల మండలం మాదారం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​అసలేం జరిగిందంటే..? ​స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 665లో గల 16 గుంటల భూమి ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదంలో ఉంది. ఈ భూమిపై కోర్టు కేసు నడుస్తుండటంతో, ఎవరికీ రిజిస...
Corruption | ఇప్పుడేం చేయాలి… తలపట్టుకున్న సర్వేయర్
Special Stories

Corruption | ఇప్పుడేం చేయాలి… తలపట్టుకున్న సర్వేయర్

ప్రకంపనలు సృష్టించిన "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన" కథనం సాధారణ సర్వేయర్ కు ఇన్ని ఆస్తులా అంటూ జోరుగా చర్చ అవినీతి నిరోధక శాఖ నజర్ వేస్తే సర్వేయర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోవాల్సిందే… ​Surveyor Corruption Allegations | "ఇప్పుడేంచేయాలి..?" అంటూ ఆ సర్వేయర్ ఇప్పుడు తలపట్టుకున్నారట.'సర్కార్ లైవ్' వెబ్ సైట్ వెలువరించిన ఒకే ఒక్క కథనం ఇప్పుడు స్థానికంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది.ఒక సాధారణ సర్వేయర్ స్థాయికి మించి, ఊహకందని రీతిలో ఆస్తులు కూడబెట్టారనే అంశం పై "వామ్మో.. సర్వేయర్.. సరిహద్దులు దాటిన సంపాదన " శీర్షికన సర్కార్ లైవ్ వార్త వెలువరించడంతో ఆ వార్త ఇప్పుడు ఎర్రబెల్లిగూడెంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ​సాధారణ సర్వేయర్.. అసాధారణ ఆస్తులు! ​భూముల సరిహద్దులు కొలవాల్సిన సర్వేయర్.. తన సంపాదన సరిహద్దులను ఎప్పుడో దాటేశారనే ఆరో...
error: Content is protected !!