Sarkar Live

Day: December 19, 2024

Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..
Cinema

Balagam Mogilaiah | బ‌ల‌గం మొగిల‌య్య ఇక లేరు..

Darshanam Mogilaiah : టాలీవుడ్ సినిమా బలగం ఫేమ్, ప్రముఖ జాన‌ప‌ద క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్య ఇక లేరు. దీర్ఘ‌కాలిక అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. వ‌రంగ‌ల్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగిల‌య్య చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స చేయించుకొనేందుకు చిల్లిగ‌వ్వ కూడా లేక‌పోవ‌డంతో మొగిల‌య్య‌కు ద‌ర్శ‌కుడు వేణు, ఆయ‌న టీమ్ అండ‌గా నిలిచింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. దీంతో వైద్యం చేయించుకుంటున్న మొగిల‌య్య నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స అందిస్తున్న క్ర‌మంలోనే క‌న్నుమూసారు. Balagam Mogilaiah పాపులారిటీ.. మొగిలయ్య ‘కిన్నెర’ క‌ళాకారుడిగా గుర్తింపు పొందారు. అంతరించుకుపోతున్న ఈ క‌ళ‌ను కాపాడుకోవాల‌నే ఆయ‌న తాప‌త్రాయ‌ప‌డ్డారు. బ‌ల‌గం సినిమా(Balagma Movie ) తో ఆయ‌న బ‌హు ప్రా...
RTA Corruption | ఆ కార్యాలయంలో కనకవర్షం..
Special Stories

RTA Corruption | ఆ కార్యాలయంలో కనకవర్షం..

అధికారుల వసూళ్లు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే ప్రైవేట్ అసిస్టెంట్ లే కలెక్షన్ బాయ్స్ అధికారి నుంచి క్లర్క్ వరకు ఎవరి రేటు వారిదే.. మామూళ్ల మొత్తం నుంచి ప్రైవేట్ అసిస్టెంట్లకు 9% కమీషన్ Corruption in RTA | ప్రస్తుతం వాతావరణ ప్రభావం వల్ల దేశంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆ కార్యాలయంలో మాత్రం ప్రతీ రోజు కనకవర్షమే కురుస్తుందట. సాధారణంగా వర్షం కురిస్తే రైతులు సంతోషిస్తారు ఎందుకంటే వారు పండించే పంటలకు నీరు అందుతోంది కనుక, కానీ ఈ కార్యాలయంలో కనకవర్షం కురుస్తుండంతో ఆ కార్యాలయంలోని అధికారితో సహా క్లర్క్ వరకు అందరూ ఆనందోత్సహంలో తేలియాడుతున్నారట. ఎందుకంటే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారితో సహా, క్లర్క్ వరకు రోజు వారి వారి హోదాను బట్టి కోడ్(చుక్క)ల రూపంలో ముడుపులు వస్తుండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిందని తెలుస్తోంది. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం అవినీతిమ...
error: Content is protected !!