Sarkar Live

Day: January 14, 2025

Job Alert : డీఎఫ్‌సీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. 642 ఖాళీలకు నోటిఫికేషన్
career

Job Alert : డీఎఫ్‌సీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. 642 ఖాళీలకు నోటిఫికేషన్

Job Alert : దేశంలోని ప్రముఖ రైల్వే ప్రాజెక్టులకు పనిచేస్తున్న డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL )లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి శుభవార్త! కంపెనీ 642 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. Job Alert : ఏయే పోస్టులు? మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ మేనేజర్ ఎవరు అప్లై చేయొచ్చు? ప్రతి పోస్టుకు విద్యార్హతలు వేరు. నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చూడండి.వయసు పరిమితి కూడా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. DFCCIL ఎలా అప్లై చేయాలి? డీఎఫ్‌సీసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. అవసరమైన డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్మిట్ చేయండి. DFCCIL ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు ప్రారంభం: 2025 జనవరి 18 దరఖాస్తులు ము...
Sankranthiki Vasthunnam : వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం
Cinema

Sankranthiki Vasthunnam : వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం

Sankranthiki Vasthunnam movie review : విక్టరీ వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంటాయో మనకు తెలుసు. సంక్రాంతికి ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ లు అయినవి చాలానే ఉన్నాయి. ఇంతకుముందు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 మూవీస్ వచ్చాయి. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam ) టైటిల్ కు తగ్గట్టుగానే ఈ మూవీ సంక్రాంతి రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. విక్టరీ వెంకటేష్Victary Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్ 3 మూవీస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఎంత అలరించాయో ఈ మూవీ కూడా అంతకంటే ఎక్కువగా కామెడీతో అలరిస్తుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా తనదైన మార్క్ కామెడీ టేకింగ్ తో డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి...
Psychologist : సైకాల‌జిస్టు మాయ‌మాట‌లు… 50 మంది అమ్మాయిల‌తో..
Crime

Psychologist : సైకాల‌జిస్టు మాయ‌మాట‌లు… 50 మంది అమ్మాయిల‌తో..

Stop Sexual Harassment : అతడో మ‌నోవికాస నిపుణుడు. త‌న మాట‌ల‌తో ఎంత‌టి వారినైనా ప్ర‌భావితం చేయ‌గ‌ల సైకాల‌జిస్టు (Psychologist). జీవితంలో ఎదుర‌య్యే క‌ష్టాల‌ను ఎలా క‌డ‌తేర్చాలో కౌన్సెలింగ్ చేస్తాడు. స‌మ‌స్య‌ల ఊబి నుంచి బ‌య‌ప‌డే మార్గాలు చెబుతాడు. కానీ.. అత‌డు మ‌రో ప‌నిచేశాడు. సైకాల‌జీ పేరుతో అఘాయిత్యాల‌కు పాల్ప‌డ్డాడు. మాయ‌మాట‌లు చెప్పి నీచంగా వ్య‌వ‌హ‌రించాడు. మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpur)లో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. స‌న్మార్గం పేరుతో దుర్మార్గం మ‌నోవికాస పాఠాలు చెప్పి విద్యార్థుల‌ను స‌న్మార్గంలో పెట్టాల్సిన ఓ సైకాల‌జిస్టు (Psychologist) దుర్మార్గానికి పాల్ప‌డ్డాడు. విద్యార్థినులను బ్లాక్‌మెయిల్ (Blackmail) చేసి లైంగిక దాడి చేశాడు. 15 ఏళ్లుగా కొన‌సాగుతున్న ఈ దుశ్చ‌ర్య‌ల‌కు సుమారు 50 మంది బ‌లి అయ్యారు. ఇన్నాళ్ల త‌ర్వాత అత‌డి అఘాయిత్యాలు వెలుగుచూడ్డంతో పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. ప...
Cock Fights : నిషేధం ఉన్నా ఆగ‌ని కోడి పందాలు..
Cultural

Cock Fights : నిషేధం ఉన్నా ఆగ‌ని కోడి పందాలు..

Tradition of Rooster Fights : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబ‌రాన్నంటుతున్నాయి. సంక్రాంతి అన‌గానే ముందుగా గుర్తుకువ‌చ్చేవి రంగురంగుల ముగ్గులు, ప‌తంగులు ఆ త‌రువాత కోడి పందేలు.. అయితే ఆంధ్రప్రదేశ్‌ (Cock Fights in Andhra Pradesh) లోని గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో జోరుగా కోడి పందాలు జ‌రుగుతుంటాయి. ఈ పందాల‌ను (rooster fights )ఏపీ సర్కారు నిషేధించిన‌ప్ప‌టికీ ఎక్క‌డ చూసినా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా జ‌న స‌మూహా మ‌ధ్య ఈ జూదం సంస్కృతి ఏటా విస్త‌రిస్తూనే ఉంది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని సీసాలి, పెద అమిరం, ఆకివీడు, మహదేవపట్నం, దుగ్గిరాలతో సహా పలు ప్రాంతాల్లో 'బారీలు (Baris), లేదా కోడిపందాలు జ‌రుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల కొద్దీ పందేలు కాస్తుంటారు. కొంద‌రు పందెం రాయుళ్లు ఎలాగైనా గెలిచితీరాల‌న్న క‌సిదో కోడి కాళ్లపై రేజర్‌లు అమర్చుతుంటారు. బ‌హుమ‌తులుగా సై...
error: Content is protected !!