Sarkar Live

Day: February 7, 2025

Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..
Crime

Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..

Maha Kumbh Fire : యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభామేళా ప‌రిస‌రాల్లో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ (Mahakumbh Nagar)లోని ఓ శిబిరంలో ఈ రోజు ఉద‌యం ఇది సంభ‌వించింది. అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాక సిబ్బంది బాగా శ్ర‌మ‌కోర్చి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగ‌డం, చుట్టూ ఉన్న ఇతర శిబిరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం? మ‌హా కుంభ్‌న‌గ‌ర్ (Mahakumbh Nagar) లోని సెక్టార్ 18-19 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో మేళా ప్రాంగణంలోని అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం ఏమైనా జ‌రిగిందా? అనే విషయమై అధికారిక సమాచారం అందలేదు. Maha Kumbh Fire కు కారణం ఏమిటి? అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ మేళాల...
Thandel Review | నాగచైతన్య తండేల్ మూవీ ఎలా ఉందంటే..?
Cinema

Thandel Review | నాగచైతన్య తండేల్ మూవీ ఎలా ఉందంటే..?

Thandel Review in telugu : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి (Naga chaithanya, Sai pallavi) జంటగా నటించిన మూవీ తండేల్ (Thandel). కార్తికేయ-2 మూవీతో డైరెక్టర్ గా మంచి హిట్ అందుకున్న చందు మొండేటి (Chandhu mondeti) ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు(banny vasu) మూవీని నిర్మించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు పాకిస్థాన్ కోస్టల్ గర్డ్స్ కి చిక్కి జైలులో ఉంటాడు. అక్కడి నుంచి బయటపడి తన ప్రేయసిని ఎలా కలుసుకుంటాడనేది కథ. రియల్ స్టోరీని ఆధారంగా చేసుకుని తీసిన ఈ మూవీ (Thandel Review) ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. Thandel Review : ఆద్యంతం ఆకట్టుకునేలా .. నాగచైతన్య, సాయి పల్లవి ఇదివరకు శేఖర్ కమ్ముల (Shekhar kammula) డైరెక్షన్ లో లవ్ స్టోరీ(Love Story) అనే మూవీ తీశారు. ఆ మూవీలో వీరిద్దరి మధ్య క...
Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం
State

Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం

Bird flu cases in Telangana | భారతదేశంలో బ‌ర్డ్‌ఫ్లూ (Avian Influenza) కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో ఇది వ్యాపించ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ (Veterinary and Animal Husbandry) ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. రాష్ట్రంలోని కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో స‌మావేశ‌మై బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై అవగాహ‌న క‌ల్పిస్తోంది. ప్ర‌జ‌ల‌కు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు చేస్తోంది. బ‌ర్డ్‌ఫ్లూ ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర‌మేమీ కాద‌ని, ఎలాంటి భ‌యాందోళన‌కు గురికాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అంటోంది. Bird flu : పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై నిషేధం బ‌ర్డ్‌ఫ్లూ (Bird flu) వ్యాపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోకి కోళ్లు, గుడ్లు, ...
ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…
Special Stories

ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…

రవాణా శాఖ డిటిసి పై ఏసీబీ దాడులు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్లు ప్రచారం..? ACB Raids | తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు యమ స్పీడు మీద ఉన్నారు. చిన్న క్లూ దొరికితే చాలు అక్రమారుల భరతం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రవాణా శాఖలో ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల్లో దాడులు చేసి కొంతమంది అవినీతి అధికారులను జైలుకు పంపించిన అధికారులు.. ఈరోజు ఉదయమే హన్మకొండలోని రవాణా శాఖ (RTA)లోని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్ళల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల హన్మకొండ లోని ఆయనకు చెందిన ఇండ్లలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు. కాగా ఇప్పటికే పుప్పాల శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రవాణా శాఖ లో డిటిసి స్థాయి అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా.. ర...
Pattudala Movie Review | ఫ్యాన్స్ కు నచ్చే పట్టుదల..
Cinema

Pattudala Movie Review | ఫ్యాన్స్ కు నచ్చే పట్టుదల..

Pattudala Movie Review | తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith), త్రిష (Trisha) జంటగా నటించిన మూవీ విడాముయర్చి. ఈ మూవీని తెలుగులో పట్టుదల (Pattudhala) అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి మూవీ వస్తుందంటే తమిళ్ సినిమా అనుకోరు… తెలుగు సినిమా లాగానే ఆడియన్స్ ఆదరిస్తారు. ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Pattudala Movie Review : పట్టుదల మువీ కథేంటీ? పట్టుదల మూవీని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. స్టోరీ మామూలుదే అనిపించినా డైరెక్టర్ మాగీజ్ తిరుమేని (magiz thirumeni) టేకింగ్ కొత్తగా ఉంటుంది. మూవీలో అజిత్ లుక్ అదిరిపోతుంది. ఇక ఆయన పర్ఫామెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది అర్జున్ అనే క్యారెక్టర్ లో రఫ్ఫాడించాడు. త్రిష ,అజిత్ మధ్యలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. మూవీలో వీరిద...
error: Content is protected !!