Sarkar Live

Day: February 21, 2025

TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు
State

TGSRTC Digital payment | ఇక బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు

TGSRTC Digital payment system : తెలంగాణ (Telangana)లో బస్సు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. త‌మ వ‌ద్ద న‌గ‌దు లేక‌పోయినా ప్ర‌యాణికులు ఈజీగా టికెట్ (bus fares) కొనుగోలు చేయొచ్చు. ఇందుకు డిజిట‌ల్ చెల్లింపులు (Digital payment) విధానాన్ని తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TGSRTC) ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ న‌గ‌దు ర‌హిత డిజిటల్ చెల్లింపులను అమల్లోకి తెచ్చింది. ఇది విజయవంతం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించేందుకు సిద్ధ‌మైంది. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా TGSRTC Digital payment system హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రధాన బస్ డిపోలలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ చెల్లింపు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ పేమెంట్ విధానం (digital payment syste...
Tesla entry in india | భార‌త్‌లో టెస్లా ప్రవేశం.. EV రంగంలో పెను మార్పు
World

Tesla entry in india | భార‌త్‌లో టెస్లా ప్రవేశం.. EV రంగంలో పెను మార్పు

Tesla entry in india : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్ప‌టికే దీని కార్యాచ‌ర‌ణ ప్రారంభ‌మైంది. వీలైనంత త్వ‌ర‌లోనే భార‌త్‌లో అడుగు పెట్టేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతోంది. అయితే.. ఈ నిర్ణ‌యంపై దేశీయ ఆటోమొబైల్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Tesla ప్రవేశం వల్ల పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది. భార‌తదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించే విధానం (EV policy)లో ప‌లు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది. చ‌కచ‌కా జ‌రుగుతున్న ప‌నులు ప్రస్తుతం టెస్లా కంపెనీ పుణేలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) , ఢిల్లీలోని ఏరోసిటీలో తమ మొదటి షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాలను వెతుకుతోంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ ...
Trivikram Son | సందీప్ రెడ్డి శిష్యరికంలో త్రివిక్రమ్ తనయుడు…
Cinema

Trivikram Son | సందీప్ రెడ్డి శిష్యరికంలో త్రివిక్రమ్ తనయుడు…

Trivikram Son | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తనయుడు రిషీ (Rishi ) సినీ ఇండస్ట్రీ వైపే అడుగులు వేశాడు. తండ్రి బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నాడు. కొంత కాలంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. తండ్రి దగ్గర కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశాడు. త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఏ రేంజ్ మూవీస్ తీసి నిరూపించుకున్నాడో తెలుసు. తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తే ఎంతో నేర్చుకోవచ్చు. అయితే ఒక తన దగ్గర పనిచేస్తే సరిపోదని, బయట సమాజం ఎలా ఉందో తెలుసుకోవాలంటే వేరే డైరెక్టర్ ల దగ్గర కూడా పనిచేస్తే డైరెక్షన్లో ఇంకా మెలుకువలు తెలుసుకోవచ్చని అనుకున్నాడట. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్. ప్రతీ డైరెక్టర్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు. వారి స్టైల్ లో మూవీ తీసి వారి మెప్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి క్రియేటివిటీ వారిది. డిఫరెంట్ జానర్ లో మూవీస్ తీసిన సరే ఆ మూవ...
Viral News | ఉదయాన్నే కోడి కూస్తోంద‌ని కేసు పెట్టాడు..
Viral

Viral News | ఉదయాన్నే కోడి కూస్తోంద‌ని కేసు పెట్టాడు..

Rooster Viral News | స‌మాజంలో ఒక్కోసారి చాలా ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. చాలా తేలికైన విషయంగా భావించేవి కొన్ని పోలీసు కేసుల వ‌ర‌కు వెళ్తాయి. తరచుగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సమస్యలపై ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఇలాంటివేవీ కాకుండా ఓ వ్య‌క్తి ప్రతిరోజు ఉద‌యాన్నే కోడి కూస్తూ త‌న‌కు నిద్ర ప‌ట్ట‌కుండా చేస్తోంద‌ని కోడి య‌జ‌మానిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు వెంటనే ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఆస‌క్తిక‌రమైన ఘ‌ట‌న కేర‌ళ‌ (Kerala Viral News )లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు పక్కింటి కోడి కూస్తోంద‌ని (Rooster crowing) అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. 'తన ప్రశాంతమైన జీవితాన్ని భంగపరుస్తోంద‌ని ' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేరళలోని పతనంతిట్ట (Pathanamthitta) ప్రాంతంలోని పల్లికల్ (Palli...
error: Content is protected !!