Sarkar Live

Day: February 24, 2025

Mutton Fish rates | మ‌ట‌న్‌, చేపల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఎందుకంటే…
State

Mutton Fish rates | మ‌ట‌న్‌, చేపల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. ఎందుకంటే…

Mutton Fish rates Hike in Telangana : హైద‌రాబాద్‌లో మాంసం, చేప‌ల ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో చికెన్ రేట్లు భారీగా ప‌డిపోతున్నాయి. బ్ల‌ర్డ్‌ఫ్లూ భ‌యం వ‌ల్లే ఈ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అత్య‌ధిక జ‌నం చికెన్‌ను వ‌దిలి మ‌ట‌న్, ఫిష్‌నే తింటున్నారు. దీంతో కోళ్ల ప‌రిశ్ర‌మ నిర్వాహ‌కులు, చికెన్ షాపుల య‌జ‌మానులు తీవ్ర న‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. Mutton Fish rates jump : చికెన్ వినియోగం ప‌డిపోవడం వ‌ల్లే హైదరాబాద్‌లో చికెన్ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మటన్, చేపల ధరలు పెరుగుతాయి. చికెన్ ధరలు తగ్గుతుండగా, మటన్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. హైద‌రాబాద్ మార్కెట్‌లో ఒక‌ప్పుడు చికెన్ ధరలు స్థిరంగా ఉండేవి. ఇటీవల బర్డ్ ఫ్లూ భయాలు పెరగడంతో ప్రజలు చికెన్ కొనుగోలు చేయడం తగ్గించారు. దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. గత వారం రోజుల్లో మటన్ కొనుగోలు 40 శాతం పెరిగిందని షాప్ యజమానులు చెబుతున్నా...
TTD : తిరుమలలో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల జారీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్
State

TTD : తిరుమలలో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల జారీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్

TTD Special Entry Darshan : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తులకు శుభ‌వార్త చెప్పింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇవి ఈ రోజు (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. భ‌క్తులు ముంద‌స్తుగా బుక్ చేసుకోవ‌డం వ‌ల్ల ఈ టికెట్లు జారీ అవుతున్నాయి. అంతేకాదు.. మార్చి నెలకు సంబంధించిన‌ పద్మావతి అమ్మవారి తిరుచానూరు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా విడుదల చేస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది. భక్తులు వీటిని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చ‌ని పేర్కొంది. TTD Special Entry Darshan : వసతి కేటాయింపు తిరుమల, తిరుపతిలో భక్తుల వసతి కోసం మే నెలకు సంబంధించిన వసతి కేటాయింపు ఈ రోజు (ఫిబ్రవరి 24న ) మ‌ధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్ (www.ttdse...
Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..
Cinema

Chaava Box office | ఛావా కలెక్షన్ల సునామీ.. దుమ్మురేపుతున్న కలెక్షన్లు..

Chaava Box office Records : విక్కీ కౌశల్ (Vicky kaushal) ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో నటించిన లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్షన్ లో స్త్రీ -2 ఫేమ్ దినేష్ విజాన్ ప్రొడ్యూసర్ గా వచ్చిన మూవీ ఛావా. రష్మిక మందన్నా (rashmika mandanna) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న వర ల్డ్ వైడ్ గా 5500 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. రోజు రోజుకు ఈ మూవీ చేస్తున్న ప్రభంజనాన్ని చూసి మరికొన్ని థియేటర్లను పెంచుతున్నారు.విడుదలైన కొన్ని కొత్త సినిమాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం కూడా ఛావా(chava) మూవీకి కలిసొచ్చింది. ఆ సినిమాలను తీసేసి మరి ఈ మూవీని ప్రదర్శిస్తున్నారంటే బాక్సాఫీసు వద్ద ఛావా చేస్తున్న ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. Chaava Box office Collections : తొలి రోజు నుంచి కన్సిస్టెన్సి గా వసూళ్లు విడుదలైన తొలి రోజు నుంచే కన్సీస్టెన్సి గా వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆ...
PIL in SC to restrict Scenes | ఆ సీన్ల‌ను నియంత్రించండి.. సుప్రీంలో పిల్ దాఖ‌లు
Cinema

PIL in SC to restrict Scenes | ఆ సీన్ల‌ను నియంత్రించండి.. సుప్రీంలో పిల్ దాఖ‌లు

PIL in SC to restrict scenes : మన దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనేక మంది త‌మ విలువైన ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ముఖ్యంగా యువ‌త ఈ యాక్సిడెంట్ల‌కు ఎక్కువ‌గా బ‌ల‌వుతున్నారు. నిత్యం జ‌రిగే ప్ర‌మాదాలను ప‌రిశీలిస్తే.. రోడ్డుపై బైక్ రైసింగ్‌, స్టంట్స్ చేయ‌డం, ట్రాఫిక్ రూల్స్ లెక్క‌చేయ‌కుండా డ్రైవింగ్ చేయ‌డం వంటి క‌ర‌ణాల వల్ల జ‌రిగేవే ఎక్కువ‌గా ఉంటున్నాయి. సీన్లు చూసి.. స్టంట్లు చేసి.. దీనికి సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌, ఓటీటీ ( OTT) కంటెంట్‌, అడ్వ‌ర్టైజ్‌మెంట్స్‌లో చూపించే దృశ్యాలే కార‌ణ‌ని అంటున్నారు సామాజిక వేత్త‌లు. ఈ సీన్ల‌ను చూసే యువ‌త అలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డి ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సునామీ ఆన్ రోడ్’ (Tsunami on Roads) అనే స్వ‌చ్ఛంద సంస్థ (NGO) సుప్రీం కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నాల వాజ్యం (Public intere...
Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..
Business

Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..

Sensex and Nifty tumbled : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) ఉదయం ప్రారంభంలోనే గణనీయంగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో తీవ్రమైన పతనం, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) భారీ విక్రయాలు, అలాగే అమెరికా ప్రభుత్వం విధించబోయే కొత్త టారిఫ్‌ల (US tariffs)పై ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాల‌ని తెలుస్తోంది. సెన్సెక్స్ 567 పాయింట్ల క్షీణత.. నిఫ్టీ 188 పాయింట్ల నష్టం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) ప్రధాన సూచీ సెన్సెక్స్ 567.62 పాయింట్లు తగ్గి 74,743.44 వద్ద ట్రేడ్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ 188.4 పాయింట్లు నష్టపోయి 22,607.50కి పడిపోయింది. Sensex and Nifty : న‌ష్టోయిందెవ‌రు.. లాభ‌ప‌డ్డ‌దెవ‌రు? సెన్సెక్స్‌లో ఉన్న ప్రధాన షేర్లలో HCL టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, TCS, ICICI బ్యాంక్...
error: Content is protected !!