Sarkar Live

Day: May 2, 2025

Check Post | సూర్యుడి చేతిలో చెక్ పోస్ట్
Special Stories

Check Post | సూర్యుడి చేతిలో చెక్ పోస్ట్

అశ్వరావుపేట చెక్ పోస్టు ను శాసిస్తున్న ప్రైవేట్ వ్యక్తి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందా? ముడుపులే కారణమా? Corruptions at Check Post : ఆ చెక్ పోస్ట్ లో ప్రైవేట్ వ్యక్తి హవా జోరుగా కొనసాగుతోందట, గత కొన్నిసంవత్సరాలుగా ఆ చెక్ పోస్ట్ ను శాసిస్తున్న సదరు వ్యక్తి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు కూడా పెద్దదిక్కు గా మారినట్లు ప్రచారం లేకపోలేదు. చెక్ పోస్ట్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికీ వసూళ్ల వ్యవహారం మొత్తం "సూర్యుడి" లాంటి ఆ వ్యక్తి కనుసన్నల్లోనే ఉంటుందని తెలుస్తోంది, వాహనదారుల నుండి వసూళ్లు చేయడం ,వసూళ్ళు చేసిన మొత్తాన్ని హోదాల వారీగా వాటాలు పంచడంలో సదరు వ్యక్తి సిద్ధహస్తుడని సమాచారం. అశ్వరావుపేట చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (Motor Vehicle Inspector) లకు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లకు ఈ "సూర్యుడు"ఎంతచెబితే అంతే అని, ఆయన ఇచ్చిందే డ్యూటీ ల ...
error: Content is protected !!