Vijay Devarakonda | పెళ్లిచూపులు కాంబో రిపీట్..?
విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ (Vijay Devarakonda -Tharun Bhaskar) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పెళ్లిచూపులు (Pelli chupulu). ఈ మూవీ డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ కి మొదటి సినిమా కాగా హీరోగా విజయ్ దేవరకొండకి కూడా మొదటి హిట్ ఇచ్చిన సినిమా కావడం విశేషం. అయితే ఈ మూవీ తర్వాత వీరి కాంబో మళ్లీ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది (E Nagaraniki Yemaindhi) అనే మూవీ తీసి పర్వాలేదనిపించు కున్నాడు. తర్వాత తను డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ లో కి దిగాడు. యాక్టర్ గా ఓకే అనిపించుకున్న కానీ ఆ మూవీస్ సరైన ఫలితాన్ని చూడలేదు.
కొద్ది నెలల క్రితం తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా (keedakola)మూవీ కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉన్న తరుణ్ భాస్కర్ డైరెక్షన్ మీద ఫోకస్ చేయకుండా నటుడుగా కొన్ని సినిమాలు చేస్తూ ఉండడం తన డైరెక్షన్ కెరీర్ కి మైనస్ గా మా...



