Sarkar Live

Day: August 17, 2025

NTR Devara sequel : దేవర సీక్వెల్ కష్టమేనా..?
Cinema

NTR Devara sequel : దేవర సీక్వెల్ కష్టమేనా..?

NTR Devara sequel : బాహుబలి మూవీ రెండు పార్టులుగా వచ్చి హిట్టు కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉండేది. టాలీవుడ్ లో జక్కన్న ఈ ట్రెండ్ తో భారీ హిట్టు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒక స్టోరీ పరిధిని పెంచి కలెక్షన్స్ రాబట్టి పెట్టుబడికి పదింతలు భారీ వసూళ్లు రాబట్టవచ్చని బాహుబలితో నిరూపించాడు. ఆ బాటలోనే కొన్ని మూవీస్ వచ్చినా అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఆడలేదు. ఎన్టీఆర్ మేనియాతోనే దేవర హిట్టు… కొరటాల శివ (koratala shiva)డైరెక్షన్ లో వచ్చిన దేవర(Devara) హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా అనుకున్నంత స్థాయిలో హిట్టు కొట్టలేదు. మూవీ ఎన్టీఆర్(ntr) మేనియాతోనే ఆడిందని చెప్పొచ్చు. అయితే మూవీ ఎండ్ లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మూవీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పటికే దానికి సంబంధించిన పనులు షురూ అయ్యేవి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా డిజప...
Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక
State, Hyderabad

Red Alert | తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, వాతావరణశాఖ కీలక హెచ్చరిక

Telangana Rains | రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్త‌డంతో పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న‌ మూడురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని వెల్ల‌డించింది. కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ (Red Alert ), మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం కొత్తగూడెం, హన్మకొండ, జనగామ‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలుంటాయని తెలిపింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్...
Tollywood updates : సెట్స్ పైకి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో సినిమా సెట్స్ పైకి
Cinema

Tollywood updates : సెట్స్ పైకి వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో సినిమా సెట్స్ పైకి

Tollywood updates : ఇండస్ట్రీలో మరో ఇంట్రెస్టింగ్ కాంబో మొదలైంది. కొందరి కాంబినేషన్స్ సెట్ అయితే బాగుండని సినీ లవర్స్ కోరుకుంటారు.ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. అలాంటిదే త్రివిక్రమ్ వెంకటేష్ (Trivikram venkey combo) కాంబో. ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ (Nuvvu Naaku Nachav, Malleeshvaree) సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు. ఆ సినిమాలలో వెంకటేష్ కామెడీ ఏ లెవెల్ లో ఉందో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ ఫిలిం గా నువ్వు నాకు నచ్చావ్ మూవీ అని చెప్పుకుంటారు. ఎప్పటి నుం డో వీరి కాంబోలో ఒక మూవీ రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. అనుకున్నట్టుగానే మూవీ పట్టాలకెక్కే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో టాక్ వినబడింది. అట్లీ రాకతో లైన్ క్లియర్… కానీ గురూజీ మాత్రం అల్లు అర్జున్ తో మూవీ సెట్ చేసుకున్నాడు. పుష్ప 2 (Pushpa 2)తో సంచలన విజయం అంద...
బాలయ్య – బోయపాటి కాంబో: అఖండ 2 డబ్బింగ్ పూర్తి
Cinema

బాలయ్య – బోయపాటి కాంబో: అఖండ 2 డబ్బింగ్ పూర్తి

నందమూరి నటసింహం బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Nandamuri Balakrishna, Boyapati Sreenu)కాంబో హిస్టరీ ఏంటో అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటేనే మాస్ ఆడియన్స్ కి జాతర. బాలయ్య వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నప్పుడు బోయపాటి సింహా(simha) మూవీ తీసి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశాడు. అక్కడి నుండి బాలయ్యకు అడపాదడపా ఒకటో రెండో ఫ్లాఫ్ లు వచ్చినా బ్లాక్ బస్టర్స్ తో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. బోయపాటి శ్రీను కాంబో లో అఖండ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వీరసింహ రెడ్డి, అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి, బాబీ తో డాకు మహరాజ్ ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. సీనియర్ హీరోలలో వరుసగా ఈ రేంజ్ ఓ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరోగా కూడా నిలుస్తున్నాడు. అనిల్ రావిపూడితో చేసిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ అయితే ఏకంగా ఉత్తమ తెలుగు మూవీగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్...
error: Content is protected !!