Sarkar Live

Day: August 19, 2025

Madarasi movie | మదరాసి పైనే ఆశలన్నీ….
Cinema

Madarasi movie | మదరాసి పైనే ఆశలన్నీ….

Madarasi movie | మురుగదాస్ (Muruga Das ) సినిమా అంటే ఒకప్పుడు సెన్సేషన్. తన నుండి మూవీ వస్తుందంటే సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి. విజయ్ కాంత్ (Vijay kanth) తో రమణ మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. అదే మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశాడు. ఒక కొత్త డైరెక్టర్ మూవీని చిరు లాంటి బిగ్ స్టార్ రీమేక్ చేశాడంటేనే అర్థమవుతుంది తను ఏ రేంజ్ లో స్టోరీ రాశాడో. తెలుగులో వీవీ వినాయక్ తెరకెక్కించగా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇక గజినీ మూవీని సూర్యతో హిందీ లో అమీర్ ఖాన్ తో తీసి సెన్సేషనల్ హిట్స్ అందుకున్నాడు. మురుగదాస్ పేరు మారుమోగింది. ఇదే ఊపును కొనసాగిస్తూ విజయ్ తో కత్తి, తుపాకి మూవీలను తీసాడు. అవి కూడా మురుగదాస్ రేంజ్ ను అమాంతం పెంచాయి. చిరు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి సినీ రీ ఎంట్రీ లో కూడా మురుగదాస్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు. స్టార్స్ అందరూ ఆయనతో ఒక...
రజనీకాంత్ ‘కూలీ’ బాక్సాఫీస్ సునామీ – 400 కోట్ల క్లబ్‌లో చేరిన తలైవా మూవీ – Coolie Movie
Cinema

రజనీకాంత్ ‘కూలీ’ బాక్సాఫీస్ సునామీ – 400 కోట్ల క్లబ్‌లో చేరిన తలైవా మూవీ – Coolie Movie

Coolie Movie Records | సూపర్ స్టార్ రజనీకాంత్(super star Rajnikanth)లేటెస్ట్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఈనెల 14న రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తలైవా పవర్ ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి రుచి చూపించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 400 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజు(Lokesh kanukaraj) డైరెక్షన్ లో మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజే హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 కూడా రిలీజ్ అయింది. రెండిటికీ మిక్స్డ్ టాక్ రాగా.. కూలీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తను తీసిన సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ మూవీని తెరకెక్కించగా ఆడియన్స్ ...
Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?
Cinema

Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?

మాస్ మహారాజా రవితేజ (mass Maharaja Ravi Teja)హిట్టు ప్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi)తో యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య(vaalteru veerayya) మూవీ హిట్ తరవాత ఇంకో హిట్టు కొట్టలేదు. ఆ మూవీ లో చిరు మెయిన్ రోల్ కాబట్టి ఆ హిట్టు రవితేజది ఒక్కడిదే కాదు. సోలో గా త్రినాథ రావు నక్కిన (Trinath Rao nakkina)డైరెక్షన్ లో వచ్చిన ధమాకా (dhamaka)తో లాస్ట్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి వరుస ఫ్లాఫ్ లు అయ్యాయి.ప్రజెంట్ భాను బోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర(mass jathara) మూవీ సెట్స్ పై ఉంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ధమాకా లాంటి సూపర్ హిట్టు మూవీ తరవాత శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా...
Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
error: Content is protected !!