Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ అదిరింది – బర్త్ డే స్పెషల్ ట్రీట్
Vishwambhara Glimpse Release | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర ( Vishwambhara) నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్స్ కి నెగెటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. అప్పటి నుండి ఈ మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వడంలో మేకర్స్ సైలెంట్ అయ్యారు.
చాలా రోజుల తర్వాత ఒక సాంగ్ రిలీజ్ చేసారు. దీంతో నెగిటివిటీని పోగొట్టాలని చూసిన మేకర్స్ కి అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. కీరవాణి(keeravani)మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో సాంగ్స్ పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.రిలీజ్ చేసిన సాంగ్ అదిరిపోతుందనుకున్న ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేకపోవడం తో మరింత నెగెటివిటీ ని మూటగట్టుకుంది.
సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో పోస్ట్ పోన్ చేశారు.ఇది ఒకందుకు మూవీ కి ప...

