Sarkar Live

Day: September 13, 2025

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
State, Hyderabad

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న‌వారిని వెంట‌నే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన...
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services
State, Hyderabad

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services

Charlapalli RTC Bus Services : హైదరాబాద్‌: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది. ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి తాము కోరుకున్న రైళ్లను సులభంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. Charlapalli RTC Bus Services : ప్లాట్‌ఫాం నంబర్‌ 1 నుంచి సర్వీసులు 250 సి (చర్లపల్లి–సికింద్రాబాద్‌): వయా హెచ్‌సీఎల్‌, మల్లాపూర్‌, హబ్సిగూడ. స్టేషన్‌ నుంచి: ఉద‌యం 4.20 – రా. 11.05 స్టేషన్ వైపు: ఉద‌యం. 4.25 – రా. 11.30 250/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌.స్టేషన...
error: Content is protected !!