
Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..
Sensex and Nifty tumbled : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) ఉదయం ప్రారంభంలోనే గణనీయంగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో తీవ్రమైన పతనం, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) భారీ విక్రయాలు, అలాగే అమెరికా ప్రభుత్వం విధించబోయే కొత్త టారిఫ్‌ల (US tariffs)పై ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. సెన్సెక్స్ 567 పాయింట్ల క్షీణత.. నిఫ్టీ 188 పాయింట్ల నష్టం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్…