కర్మకు కళ్లుంటాయి..
Telugu Poetry | మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి చేసినా, చెడు చేసినా అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇదే విషయాన్ని ఎంతో అర్థవంతంగా, సరళమైన పదాలతో వివరించారు కవయిత్రి మంజుల పత్తిపాటి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈమె, అటు రాజకీయాల్లో (మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్) ఉంటూనే, ఇటు అక్షర సేద్యం చేస్తూ సమాజానికి హితబోధ చేస్తున్నారు. ఆమె కలం నుండి జాలువారిన 'కర్మకు కళ్లుంటాయి' కవిత పాఠకుల కోసం..
మన అడుగులు వేసే దారిలోమన కర్మలే మన నీడలా నడుస్తాయి… గుర్తుంచుకో..!మాటలకంటే చేతలతోమన కథలు రాయబడతాయి…గుర్తుంచుకో..!
ఎవరికి హాని కలిగించకుండాఒక చిన్న మంచి సాయము చేయినీ కర్మ ఫలము మంచి ఫలితాలను ఇస్తుంది..!
అన్యాయంగా అక్రమ ధారుల్లోకూడబెట్టిన పైకం నీతో రాదు సరికదా…నీ కర్మ ఫలము నీ చిట్టా తయారు చేసిభగవంతుడా ఎందుకు ఈ జన్మ అనే విధంగాసమస్త రోగాలు నొప్పులను బహుమతి గా ఇస్తు...




