
Agniveer registrations | ఆర్మీలో అగ్నివీర్ నియామకాలు.. రిజిష్ట్రేషన్లు షురూ..
Agniveer registrations : భారత ఆర్మీ (Indian Army) ఆధ్వర్యంలో అమలవుతున్న అగ్నిపథ్ పథకం (Agnipath scheme) కింద అగ్నివీర్ నియామక ప్రక్రియ (2025-26) కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 2025 మార్చి 12న ప్రారంభం కాగా 2025 ఏప్రిల్ 10 వరకు కొనసాగనుంది. Agniveer registrations : నియామక విధానం ఈ నియామక ప్రక్రియ (recruitment process)లో అగ్నివీర్ అభ్యర్థులు (Agniveer candidates) ఐదు విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.1.జనరల్ డ్యూటీ (General Duty)2.టెక్నికల్…