Sarkar Live

Cinema

Mega Star మూవీలో ఇద్దరు భామలు..?
Cinema

Mega Star మూవీలో ఇద్దరు భామలు..?

Mega Star Chiranjeevi Next movie | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi combo) కాంబోలో మెగా 157 మూవీ (Mega 157 movie) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీపై రోజుకో కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. ఆ మధ్య విడుదల చేసిన చిన్నపాటి గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి తెగ రెస్పాన్స్ వచ్చింది. టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకుంటూ విడుదల చేసిన ఆ వీడియో సరికొత్తగా ఉండడంతో ఫాన్స్ ఫిదా అయ్యారు. రాను రాను ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ థ్రిల్ చేస్తాయని అనడంలో సందేహం లేదు. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ఎంత బరువు ఉంటుందో అనిల్ రావిపూడికి తెలుసు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా చూస...
Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?
Cinema

Varun Tej : గోపీచంద్ ను కాదని వరుణ్ తేజ్ తో..?

డిఫరెంట్ సినిమాలను తీసే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej)మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఇటీవల వరుణ్ చేసిన మూవీస్ వరుసగా ఫ్లాఫ్ అవుతున్నాయి. భారీ అంచనాలతో క్రేజీ కాంబోలో వస్తున్న మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaaru )డైరెక్షన్లో వచ్చిన గాండీవధారి అర్జున మూవీ వరుణ్ కెరియర్లో కంచె మూవీలా మంచి పేరు తీసుకొస్తుందని ఫాన్స్ అనుకున్నారు.కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది. తమ హీరోకు సూపర్ హిట్టు ఇస్తాడనుకొని ప్రవీణ్ సత్తారు పై ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలను డైరెక్టర్ ఏ మాత్రం అందుకోలేకపోయాడు.ఆ తర్వాత శక్తి ప్రతాప్ సింగ్ (Shakti pratap sing) డైరెక్షన్ లో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ వరుణ్ కెరీర్ ను దెబ్బతీసింది.ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్...
Nagarjuna | శైలేష్ డైరెక్షన్లో నాగార్జున..?
Cinema

Nagarjuna | శైలేష్ డైరెక్షన్లో నాగార్జున..?

Tollywood News : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Tollywood king Nagarjuna) సోలో హీరోగా మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. నా సామిరంగా మూవీ తర్వాత ఏ సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. రకరకాల కొత్త డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్న కూడా అవి రూమర్ గానే మిగిలాయి. నాగ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న ప్రశ్న చాలా రోజులుగా వినపడుతూనే ఉంది. దీనికి కారణం నాగ్ కెరీర్ లో ఇది 100 వ సినిమా కావడమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలబడిపోయే మూవీ కావడంతో అది ఎవరి చేతుల్లో పెడదాం అన్న చర్చ జరుగుతూనే ఉంది. Nagarjuna కొత్త సినిమా ఆ మధ్య ఇద్దరు తెలుగు డైరెక్టర్లు, తర్వాత తమిళ్ డైరెక్టర్ ల పేర్లు వినిపించిన కూడా అవి చర్చల దశలోనే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల(Shekar kammula)డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర (Dhanush kubera),అలాగే లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)డైరెక్షన...
Naga Chaitanya : నాగ చైతన్య-కార్తీక్ దండు మూవీ షురూ..
Cinema

Naga Chaitanya : నాగ చైతన్య-కార్తీక్ దండు మూవీ షురూ..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) డిఫరెంట్ క్యారెక్టర్ లను ఎంచుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి కూడా వైవిధ్యమైన స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో లవ్ స్టోరీస్ చేసినా తర్వాత యాక్షన్ మూవీస్ కూడా చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. టైర్ 2 హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకొని కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. రీసెంట్ గా తను హీరోగా చందు మొండేటి(Chandu mondeti) డైరెక్షన్లో వచ్చిన తండెల్ మూవీ ఎంత భారీ హిట్టు కొట్టిందో మనకు తెలిసిందే. నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కూడా నిలిచిపోయింది.తన కెరీర్లో మొదటిసారి 100 కోట్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. ఆ మూవీ తర్వాత నాగచైతన్య ఎవరి డైరెక్షన్లో మూవీ చేస్తాడా అని తన ఫ్యాన్స్ ఎదురుచూశారు. Naga Chaitanya మైథాలజికల్ మూవీ.. వి...
Chiranjeevi : మెగాస్టార్ ఫ్యానే విలన్..?
Cinema

Chiranjeevi : మెగాస్టార్ ఫ్యానే విలన్..?

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి (Mega Star Chiranjeevi, Anil ravipudi ) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమై సెట్స్ మీదికి వెళ్లేందుకు రెడీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ వీడియో ఆడియన్స్ ని ఆకర్షించింది.అనిల్ రావిపూడి మూవీ అంటేనే ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తాడు. మూవీ మొదలుకాకముందే సరికొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్ లను, రైటర్లను, పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో సినీ లవర్స్ మెప్పించింది. ఇక మూవీ సెట్స్ మీదకి వెళ్లాక ఎన్నో సర్ప్రైజ్ లను చూపెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది.ఇప్పటికే ఒక క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో విక్టరీ వెంకటేష్ (victory venkatesh)అతిధి పాత్రలో మెరుస్తారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. దీనిపై మూవీ టీం ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విక్టరీ వెంకటేష్ కి మెగాస్టార్ కి మధ్య ఎం...
error: Content is protected !!