Tollywood | శంకర్ దృష్టి ఇండియన్ 3 పైనే..
Tollywood News | ఒకప్పుడు భారీతనంతో మూవీలను తెరకెక్కిస్తూ అంతకంటే భారీ హిట్లు కొట్టే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక శంకర్ (Director Shankar)మాత్రమే. అంతలా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించేవి. ఒక సినిమాకు మించి మరొక సినిమాతో బంపర్ హిట్టు కొడుతూ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఒకప్పుడు టాప్ హీరోలంతా శంకర్ డైరెక్షన్లో మూవీని చేయాలని ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. గత కొంతకాలంగా శంకర్ తీసిన మూవీస్ ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపెట్టలేకపోతున్నాయి. ఒక సినిమాకు మించి మరొకటి భారీ డిజాస్టర్ లు అవుతున్నాయి.
రోబో (Robo) మూవీ తర్వాత వచ్చిన ఏ మూవీ కూడా తన స్టామినా కు తగ్గట్టు కలెక్షన్లను రాబట్ట లేకపోయాయి. లాస్ట్ గా వచ్చిన ఇండియన్ -2 (Indian-2), గేమ్ చెంజర్ (Game Changer)మూవీస్ తన కెరీర్ లోనే డిజాస్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి. ఇండియన్ -2 మూవీ ప...




