Sarkar Live

Cinema

Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…
Cinema

Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…

Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయ‌న అభ్య‌ర్థించ‌గా న్యాయ‌స్థానం దానిని తిరస్కరించింది. Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే.. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్ కేసు ((cheque bounce case) దాఖలు చేసింది. ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌ల సరఫరా వ్యాపారంలో ఉంది. 2018 ఫిబ్రవరి, మార్చి మధ్య వర్మకు చెందిన సంస్థ హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయ‌గా అందుకు సంబంధించి మొత్తం రూ.2,38,220 విలువైన ఇన్వాయిస్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంస్థ 2018 జూన్ 1న రూ.2,38,220 విలువైన చెక్ జారీ చేసింది. అయితే, ఆ చెక్ బ్యాంక్‌లో జమ చేసేటప్ప...
Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
World, Cinema

Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Telangana student shot dead : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్య (United States (US)ను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి గుర్తుతెలియని దుండ‌గుల‌ చేతిలో కాల్చివేత (shot dead)కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగింది.రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet mandal in Rangareddy district) మండలానికి చెందిన ప్రవీణ్ (27) మాస్టర్స్ డిగ్రీ ( Master’s degree) కోసం అమెరికాకు వెళ్లాడు. మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. చదువుతోపాటు పార్ట్ టైమ్ పనిచేస్తూ ఉండేవాడు. ప్రవీణ్ (Praveen) నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో అత‌డు అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు. చికిత్స అందించే లోపే తుది శ్వాస విడిచాడు. ముమ్మ‌రంగా పోలీసుల విచార‌ణ‌ ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ అధికారాలు విచార‌ణ చేప‌డుతున...
Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
Cinema

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు. కొత్త డైరెక్టర్ చేతిలో Ravi Teja 75వ మూవీ.. ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవీ తర్వాత రవితేజతో శ్రీ ల...
Kalyan ram | కళ్యాణ్ రామ్ మూవీకి అదిరిపోయే టైటిల్…?
Cinema

Kalyan ram | కళ్యాణ్ రామ్ మూవీకి అదిరిపోయే టైటిల్…?

నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan ram) బింబిసారా మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. అంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ లే అయ్యాయి. ఆ తర్వాత వశిష్ట మల్లిడి( Vasishta mallidi) డైరెక్షన్లో బింబిసారా మూవీ తీసి భారీ హిట్టు కొట్టాడు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ ప్లస్ గా మారింది. ఆ తర్వాత డెవిల్ మూవీ తీస్తే ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ తర్వాతే బింబిసార-2 బింబిసార -2 అనౌన్స్ చేసినా మళ్లీ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వలేదు. వశిష్ఠ ఈ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఆపర్చునిటీ రావడంతో అటు షిఫ్ట్ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ బింబిసారా -2 ను వేరే ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడని తెలుస్తోంది. Kalyan ram మూవీ టైటిల్ ఫిక్స్.. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాను ప్రదీప్ చిలుకూరి (Pradeep chilukuri) డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ మూవీ చాలా రోజుల కిందటే ప్రా...
Singer Kalpana | ఆస్పత్రిలో వెంటిలేట‌ర్‌పై ప్రముఖ గాయ‌ని.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నంపై అనుమానాలు
Cinema

Singer Kalpana | ఆస్పత్రిలో వెంటిలేట‌ర్‌పై ప్రముఖ గాయ‌ని.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నంపై అనుమానాలు

Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మ‌హ‌త్యాయ‌త్నం (suicide attempt) క‌ల‌క‌లం సృష్టించింది. సినిమా ఇండ‌స్ట్రీనే కాకుండా ఆమె అభిమానుల‌కు ఇది దిగ్భ్రాంతిని క‌లిగించింది. రెండు రోజులుగా అప‌స్మార‌క స్థితి (unconscious)లో ఉన్నట్టు గుర్తించిన ఇరుగుపొరుగు వారు క‌ల్ప‌న‌ను ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ల్ప‌న నిజంగానే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారా.. మ‌రేదైనా అఘాయిత్యం జ‌రిగిందా? ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే అనుకుంటే ఆ ప‌రిస్థితి ఆమెకు ఎందుకు వ‌చ్చింది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎలా బయటపడింది ఈ విషయం? హైదరాబాద్‌లో క‌ల్పన నివ‌సిస్తుండ‌గా రెండు రోజులుగా త‌లుపులు లోప‌లి నుంచి మూసి ఉండ‌టంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి అనుమానం వ‌చ్చింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ప‌క్కింటి వారు ఆమెను పలుమార్లు సంప్రదించేందుకు...
error: Content is protected !!