Sarkar Live

Odela 2

Odela 2 | ఓదెల 2 మూవీ ఎలా ఉంది?

Odela 2 Review | ఓదెల రైల్వే స్టేషన్ (odela)మూవీ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుసు. దీనికి సీక్వెల్ గా డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా,రచయితగా,ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల -2(odela-2) మూవీ తెరకెక్కింది.పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ.. ఓదెల అనే ఊరిలో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని తిరుపతి అనే వ్యక్తి అత్యాచారాలు చేసి చంపుతుంటాడు.ఒకరోజు అతడి భార్య రాధ తనని చంపి జైలుకు వెళ్తుంది.ఇది…

Read More
Sivakarthikeyan

Sivakarthikeyan | త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో కుదిరిందా..?

Sivakarthikeyan New Movie : మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram )మెగా ఫోన్ పట్టక చాన్నాళ్ళే అవుతుంది. గుంటూరు కారం మూవీ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun)తో చాలాకాలం పాటే ట్రావెల్ చేసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. మైథాలజికల్ జానర్లో సినిమా రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ కు ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉండడం తో మరికొన్నాళ్లపాటు వెయిట్…

Read More
Murugadoss

Murugadoss : మురుగదాస్ రిస్క్ చేస్తున్నాడా…?

Tollywood News | ఒకప్పుడు మురుగదాస్ (Murugadoss)నుండి సినిమా వస్తుందంటే సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ రేంజ్ లో మురుగదాస్ టేకింగ్ ఉండేది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బడా హీరోలు తను కథ చెబితే చాలు డేట్స్ ఇచ్చేవారు. అలాంటి డైరెక్టర్ కొద్ది కాలంగా వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నాడు. రమణ (Ramana) మూవీని విజయ్ కాంత్ తో తీసి బంపర్ హిట్టు కొట్టాడు. ఆ మూవీని తెలుగులో…

Read More
Hit 3 Trailer

Hit 3 | హిట్ -3 ట్రైలర్ చూస్తే అదిరిపోవాల్సిందే..

Hit 3 Trailer | నేచురల్ స్టార్ నాని (natural Star nani)లవర్ బాయ్ ఇమేజ్ నుంచే పూర్తిగా బయటికి వచ్చి ఫుల్ మాస్ అవతారంలో క్రిమినల్స్ భరతం పట్టే ఒక రూడ్ కాప్ ఎలా ఉంటాడో అటువంటి క్యారెక్టర్ లో నటించిన మూవీ హిట్ 3(Hit 3). ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. నాని సొంత బ్యానర్ వాల్పోస్టర్ సినిమాస్ , యూనానిమస్ ప్రొడక్షన్స్ పై (walpostar cinimas, unanimous productions) ప్రశాంతి తిపిర్నేని (prashanth…

Read More
Victory Venkatesh

Victory Venkatesh : వెంకీ – త్రివిక్రమ్ కాంబో..?

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh )సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)మూవీతో 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో హిస్టరీ క్రియేట్ చేశారు. వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందోననే చర్చ కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది.తెరపైకి రకరకాల పేర్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram)పేరు తెరపైకి వచ్చింది. ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చూడాలని అనుకుంటారు. అందులో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో కూడా ఒకటి. ఈ క్రేజీ కాంబో ఎప్పుడెప్పుడు సెట్…

Read More
error: Content is protected !!