Bhagyashri Borse | భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ స్టిల్స్ – మిస్టర్ బచ్చన్ బ్యూటీ పిక్స్!
Bhagyashri Borse | బాలీవుడ్ యారియాన్ 2 సినిమాతో యువతను ఆకట్టుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే, మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా లుక్, క్యాజువల్ స్టైల్, షూట్ స్టిల్స్ – అన్నీ ఈ గ్యాలరీలో మీకోసం!