
Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని…