Sarkar Live

Charlapally Railway Terminal

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు…

Read More
Rajiv Highway

Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని…

Read More
Bhu Bharathi

Bhu Bharathi | రేపటి నుంచి 28 మండ‌లాల్లో భూభార‌తి సదస్సులు, జాబితా ఇదే..

రెవెన్యూ స‌ద‌స్సుల్లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు ముమ్మర ఏర్పాట్లు Bhu Bharathi seminars List | హైద‌రాబాద్ : గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవ‌ర‌కు రాష్ట్రంలోని జిల్లాకు ఒక మండ‌లం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు రెవెన్యూ , హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఒక…

Read More
Miss World 2025

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025

Miss World 2025 | హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కక్కరుగా వస్తున్నారు.. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈనెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో (Ms.Jessica Scandiuzzi Pedroso (Brazil) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు…

Read More
Young India Integrated Residential Schools

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనులు షురూ.. – Residential Schools

Khammam : రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Young India Integrated Residential Schools) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన…

Read More
error: Content is protected !!