
Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.గతంలో మినీ అంగన్వాడీ…