Sarkar Live

Privacy Policy

HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు
State

HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు

హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA). ఈ పేరు విన‌ని వారు ఉండ‌రు. దీని కార్య‌క‌లాపాలు, సంచ‌ల‌న నిర్ణ‌యాలు, క‌ఠిన చ‌ర్య‌లు కొన్ని నెల‌లుగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఆక్ర‌మ‌ణ‌ల‌పై త‌న‌దైన శైలిలో ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న HYDRAA మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డానికి మ‌రిన్ని అడుగులు ముందుకేస్తోంది. ఆక్రమణలపై HYDRAA ఉక్కుపాదం హైదరాబాద్ లోని ప్రాధాన ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో హైడ్రా అత్యంత కీల‌క‌మైన‌ది. నగరంలోని ప్రకృతి వనరులను, నీటి వనరులను, పార్కులను, ప‌బ్లిక్ ఓపెన్ ప్లేసులు, ప్రభుత్వ భూములు, నాళాలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా చెరువులు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరులను, పార్కులు, ప్రజలకు అవసరమైన ఖాళీ ప్రదేశాలను ఆక్రమణల నుంచి రక్షించడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడం ముఖ్యోద్దేశం. ప్...
CUET PG 2025 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్.. అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌
Career

CUET PG 2025 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్.. అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌

CUET PG 2025 : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) భారత ప్రభుత్వ మౌలిక విద్యాశాఖ, యూజీసీ (UGC) నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్ చేసిన విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం దీన్ని నిర్వ‌హిస్తారు. ఈ CUET ద్వారా విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. CUET PG 2025 ఎందుకంటే.. విద్యార్థులకు సమానమైన అవకాశాలను కల్పించడమే CUET నిర్వ‌హ‌ణ ముఖ్యోద్దేశం. ఈ పరీక్షలో మొత్తం ప్రశ్నలు బహుళ ఎంపిక పద్ధతిలో ఉంటాయి (MCQs). ప్రతి సమాధానానికీ 4 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గింపు ఉంటుంది. పరీక్షా పత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం CUET PG 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ...
DTC Hanmakonda | పుప్పాల. పర్యవేక్షణ ఎక్కడా…?
Special Stories

DTC Hanmakonda | పుప్పాల. పర్యవేక్షణ ఎక్కడా…?

ప్రమాదాలకు పరోక్షంగా కారణం అవుతూనే..రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు ? ఉప రవాణా కమిషనర్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో టెస్ట్ ట్రాక్ లు లేకుండానే విచ్చలవిడిగా లైసెన్సులు జారీ? వాహనదారులు కంప్యూటర్ పరీక్ష పాస్ అవుతున్నారా? పాస్ చేస్తున్నారా? లైసెన్స్ లు ఎలా జారీ చేస్తున్నారో సిసి కెమెరాల్లో కనిపించడంలేదా? DTC Hanmakonda : రోడ్డు ప్రమాదాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గదే, ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.. కానీ అసలు రోడ్డు ప్రమాదాలకు కారకులు ఎవరు? మామూళ్ల మత్తులో విచ్చలవిడిగా తమ ఇష్టారాజ్యంగా లైసెన్స్ లు (Driving License) జారీచేస్తున్న ఆర్టీఏ(RTA) లోని కొందరు అధికారులు కాదా? రోడ్డు ప్రమాదాలకు (Road Accidents)పరోక్షంగా కారణమవుతున్నవారే రోడ్డు భద్రతా మాసోత్సవాలు (National Road Safety Month) నిర్వహించడం చూస...
Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు
Crime

Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు

Chinese Manja హైదరాబాద్‌ : సంక్రాంతి స‌మీపిస్తుండ‌డంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా గాలిప‌టాలు ఎగుర‌వేస్తూ కేరింత‌లు కొడుతుంటారు. ప‌ట్టాణాలు, ప‌ల్లెల్లో ఎక్క‌డ చూసినా ఆకాశంలో రంగురంగుల‌ ప‌తంగులు క‌నువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవ‌ల కాలంలో గాలిప‌టాల‌కు చైనా మాంజా ఉప‌యోగిస్తుండ‌డంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించాయి. చైనా మాంజాపై ప్ర‌భుత్వం ఎప్ప‌టినుంచో నిషేధం విధించిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. Chinese Manja seized : అయితే పిల్ల‌ల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైద‌రాబాద్ పోలీసులు స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్‌ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియ...
Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం
State

Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం

Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్ర‌వారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు. సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక‌ సాధారణ రైతు కుట...
error: Content is protected !!