South Central Railway | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల పొడింగింపు
South Central Railway | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది.
జనవరి 31 నుంచి మార్చి 28 వరకు, రైలు నెం. 07191 కాచిగూడ - మదురై సోమవారాల్లో రైలు సర్వీసులను జనవరి 27 నుంచి మార్చి 31 మధ్య పొడిగించిది.రైలు నంబర్ 07192 మధురై - కాచిగూడ బుధవారం సర్వీసుతో జనవరి 29 నుంచి ఏప్రిల్ 2వ వరకు నుండి పొడిగించబడింది.
రైలు నెం.7436 నాగర్‌కోయిల్ - కాచిగూడ ఆదివారాలలో సర్వీసును జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య, రైలు నెం. 07481 తిరుపతి - మధ్య పొడిగించింది. ఆదివారాల్లో సికింద్రాబాద్ జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య రైలు అందుబాటులో ఉండనుంది.నెం.07482 సికింద్రాబాద్ - తిరుపతి సోమవారాల్లో సర్వీస్‌లను జనవరి 27 మరియు మార్చి 31 మధ్య పొడిగించింది.
ట్రైన్ నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లికి సోమ, ...




