Sarkar Live

Privacy Policy

PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం
Sports

PV Sindhu Wedding | మూడుముళ్ల బంధంలోకి పీవీ సింధు.. ఐటీ నిపుణుడితో ఘనంగా వివాహం

PV Sindhu Wedding : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) నూత‌న వ‌ధువుగా మారారు. త‌మ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంక‌ట ద‌త్త‌సాయితో వివాహమాడి మూడు ముళ్లబంధంలో ప్ర‌వేశించారు. రాజ‌స్థాన్ రాష్ట్ర ఉద‌య్‌పూర్‌లోని విలాస‌వంత రిసార్ట్‌లో వీరి పెళ్లి నిన్న రాత్రి (డిసెంబ‌రు 22) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను పీవీ సింధు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీవీ సింధు- వెంకట దత్తసాయి వివాహం సంప్రదాయ, ఆధ్యాత్మిక రీతిలో జ‌రిగింది. పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రిగినా రిసిప్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నుంది. సింధు స్వ‌స్థ‌ల‌మైన భాగ్య‌న‌గ‌రిలో రేపు (డిసెంబ‌రు 24) గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. క్రీడాకారిణి జీవితంలో ఐటీ నిపుణుడు ఒలింపిక్ పతకాలు రెండు సార్లు గెలుచుకున్న భారతదేశంలోని అత్యంత ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరైన పీవీ సింధు తన జీవితంలోని కొత్త దశలోకి ప్రవేశించారు. 29 ఏళ్ల స...
Indiramma Illu | ఇందిరమ్మ గృహంపై గుబులు..
Special Stories

Indiramma Illu | ఇందిరమ్మ గృహంపై గుబులు..

పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటూ గ్రామాల్లో జోరుగా ప్రచారం సామాన్యుల్లో గుబులు రేపుతున్న కాంగ్రెస్ లీడర్ ల మాటలు పారదర్శకత మాటలకే పరిమితమా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తారా? లబ్ధిదారుల ఎంపికలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఉంటుందా? Indiramma Illu | తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ గృహ పథకం కీలక భూమిని పోషించిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing scheme) ప్రారంభించి హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏడాదికి 4.5 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దానిలోభాగంగానే ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3500 ల ఇండ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు విడతల వారిగా ప్రభుత్వం అందించనుంది.ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ (Indiramma Ap...
Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?
Business

Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధ‌ర ఎంతంటే..?

Isha Ambani : భారతదేశ దిగ్గ‌జ వ్యాపారి, అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇటీవల ముంబై వీధుల్లో బెంట్‌లీ బెంటేయ్గా SUV (Bentley Bentayga SUV) లో కనిపించారు. ఈ కారును ప్రత్యేకమైన‌ది… అద్భుత ఫీచ‌ర్స్ క‌లిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో దానంత‌ట అదే ఆటోమెటిక్‌గా రంగులను మార్చుకుంటుంది. దీని ధ‌ర కోట్ల‌లోనే ఉంటుంది. విలాస‌వంత జీవితం గ‌డుపుతున్న అంబాని కుటుంబంలో ఉన్న అత్య‌ధిక ఖ‌రీదైన కార్ల జాబితాలో ఇది కూడా వ‌చ్చి చేరింది. అత్యంత ఖ‌రీదైన కారు ఇషా అంబానీ బెంట్‌లీ బెంటేయ్గా V8తో ఇటీవల నటుడు రణబీర్ కపూర్ నివాసం వద్ద కనిపించింది. ఆమె వ‌ద్ద‌ మెర్సిడెస్ G-వాగన్, ఇతర విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. కొత్త‌గా ఆమె కొన్న కారు మ‌రింత విలాస‌మైన‌ది. అత్య‌ధిక ఖ‌రీదైనది. రంగులు ఎలా మార్చుకుంటుందంటే.. ఇషా అంబానీ (Isha Ambani)కి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా మొదట తెలుపు రంగులో ఉంటుంది. దీన...
National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?
Trending

National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?

National Farmers Day : మ‌న భార‌త‌దేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని కొన్నేళ్లుగా జ‌రుపుకుంటున్నాం. ప్ర‌తి ఏడాది డిసెంబ‌రు 23న కిసాన్ దివ‌స్‌గా దీన్ని నిర్వ‌హించుకుంటున్నాం. దివంగ‌త మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి (Charan Singh) సంద‌ర్భంగా ఆయ‌న స్మార‌కార్థం ఈ వేడుక‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ కిసాన్ దివ‌స్‌ను మ‌న పాల‌కులు రైతుల‌కు అంకితం చేశారు. దేశానికి వెన్నుముక అయిన అన్న‌దాత‌ను గౌర‌వించ‌డానికి, కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి ఈ వేడుక‌ను మ‌నుగ‌డ‌లోకి తెచ్చారు. నేడు కిసాన్ దివ‌స్‌. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ రోజు భార‌త‌దేశం దీన్ని నిర్వ‌హిస్తోంది. కిసాన్ దివ‌స్ ( National Farmers Day ) చరిత్ర చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. రైతుల సంక్షేమానికి పాటుప‌డిన ఆయ‌న వ్యవసాయ‌రంగ అభివృద్ధికి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశారు. అనేక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్...
Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్
Cinema, Viral

Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్

Stone Pelting Outside Allu Arjun House | హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీతో పేరుతో కొంద‌రు దుండగులు దాడి చేశారు. కొంద‌రు వ్య‌క్తులు జూబ్లీహిల్స్ నివాసంపై రాళ్లు, టమోటాలు విసిరి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంటి లోపల ఉన్న పూల కుండీలు కూడా దెబ్బతినడంతో గందరగోళం నెలకొంది.రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బృందం నినాదాలు చేసింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో వారు వ్యక్తిగత సిబ్బందిని కూడా అడ్డుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సినిమా హాల్‌లో ప్రీమియర్ షోకి వచ్చిన సమయంలో తొక్కిసలాట కార‌ణంగా మరణించిన 35 ఏళ్ల మహిళ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నటుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేకపోవడం గమనార్హం....
error: Content is protected !!