Sarkar Live

Privacy Policy

Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
Cinema

Allu Arjun Arrest | అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

Allu Arjun Arrest టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో (Pushpa-2 ) సందర్భంగా జరిగిన తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ మృతిచెంద‌గా మ‌రో బాలుడు తీవ్రంగా గాయాల పాల‌య్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్‌ (Allu Arjun)ను పోలీసులు ఈరోజు మ‌ధ్యాహ్నం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. పోలీసులు ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)కు తీసుకువెళ్లారు. అనంత‌రం గాంధీ హాస్పిట‌ల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ త‌ర్వాత నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరచగా.. ఇరు వ‌ర్గాల వాదనలు విన్న త‌ర్వాత మేజిస్ట్రేట్ అల్లూ అర్జున్ కు14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హ...
Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్
Business

Zomato | జోమాటోకు రూ. 803 కోట్ల GST డిమాండ్ నోటీస్

Zomato : ఆహార డెలివ‌రీ, క్విక్ కామ‌ర్స్‌లో అగ్ర‌గామిగా ఉన్న జోమాటోకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విభాగం నుంచి నోటీస్ అందింది. రూ. 803 కోట్ల ట్యాక్స్ చెల్లించాల్సి ఉంద‌ని జీఎస్టీ విభాగం అందులో పేర్కొంది. థానేలోని సీజీఎస్టీ (CGST), సెంట్ర‌ల్ ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్ ద్వారా ఈ నోటీస్ జారీ అయ్యింది. రూ. 401.7 కోట్ల GST డిమాండ్‌, అంతే మొత్తంలో వడ్డీ/జ‌రిమానాతో క‌లిపి రూ. 803 కోట్లు జోమాటో (Zomato) చెల్లించాల్సి ఉంద‌ని వివ‌రించింది. 'ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీసు డెలివరీ చార్జీలపై జీఎస్టీ చెల్లించలేకపోవడం కారణంగా జారీ అయ్యింది. మొత్తం రూ. 803 కోట్లలో రూ. 401.7 కోట్ల జీఎస్టీ డిమాండ్, అంతే మొత్తంలో వడ్డీ/జరిమానా ఉన్నాయి' అని స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ వెల్లడించింది. Zomatoకు ఇదేం కొత్త‌కాదు.. డెలివ‌రీ చార్జీల‌పై రావాల్సిన ట్యాక్స్‌కు సంబంధించి జోమాటోకు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేయ‌డం ఇ...
Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్
Crime

Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్

Atul Subhash suicide case : గృహ హింస‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న అతుల్ సుభాష్ (34) కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. అత‌డి అత్త నిషా సంఘానియా, బావ‌మ‌రిది అనురాగ్ సంఘానియాను క‌ర్ణాట‌క పోలీసులు శ‌క్ర‌వారం అరెస్టు చేశారు. అతుల్ భార్య ప‌రారీలో ఉంద‌ని పోలీసులు తెలిపారు. వేధింపులు త‌ట్టుకోలేక‌... అతుల్ ఆత్మ‌హ‌త్య ప్ర‌పంచ‌మంతా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివాహిత పురుషులు కూడా గృహ హింస‌కు గురువుతున్నార‌నే విష‌యాన్ని ఎత్తి చూపింది. త‌న భార్య, ఆమె కుటుంబం త‌న‌ను డ‌బ్బుల కోసం వేధిస్తున్నార‌ని, రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ మానసిక క్షోభ‌కు గురి చేస్తున్నార‌ని అతుల్ సుభాష్ డిసెంబ‌ర్ 9న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనికి ముందు 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. దీంతోపాటు 90 నిమిషాల వీడియా ద్వారా త‌న భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబం త‌న‌ను ఎలా వేధించారో వివ‌రించాడు. నా అస్తిక‌లు కాలువ‌లో క‌ల‌పండి అతుల్ తన సూసై...
Allu Arjun : నేడు కోర్టుకు అల్లు అర్జున్?
Cinema

Allu Arjun : నేడు కోర్టుకు అల్లు అర్జున్?

Allu Arjun arrest: సంధ్య థియేటర్ మహిళ మృతి కేసులో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. సంధ్య థియేటర్ మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్టును ధృవీకరించిన ఏసీపీ చిక్కడపల్లి ఎల్ రమేష్ కుమార్, నటుడిని ఈరోజు తెల్లవారుజామున విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశించాలని న్యాయమూర్తి కోరారు. మధ్యాహ్నం 2:30 లోగా తనకు తెలియజేయాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా,  ఇద్దరు గాయపడ్డారు.  ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడంతో గందరగోళం నెలకొంది. అల్లు అర్జున్‌పై సెక్షన్ 3(1) రెడ్ విత...
Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్‌
Cinema

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్‌

  Allu Arjun | టాలివుడ్ న‌టుడు అల్లు అర్జున్ ను అరెస్ట‌య్యారు. హైద‌రాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో సంద‌ర్భంగా అల్లు అర్జున్ సందర్శించిన స‌మ‌యంలో తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో. రేవ‌తి కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాల‌య్యాయి. కాగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో పోలీసులు గ‌తంలోనే ఇటీవలే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.సెక్యూరిటీగార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటంబానికి రూ.25 లక్షలు సాయం....
error: Content is protected !!